రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్ష సూచన
హైదరాబాద్ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48…
హైదరాబాద్ : రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది. రాగల 48…
హైదరాబాద్ : కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని వసనస్థలిపురం సాహెబ్‌నగర్ వద్ద ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు.
తిరుమల,(జనంసాక్షి): తిరుమల గిరులు భక్తులతో పోటెత్తాయి. వేసవి సెలవులు పూర్తి కావడంతోపాటు, వారంతం కావటంతో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. నడకదారి మార్గంలో ఇప్పటికే 18 వేల టోకెన్టను టీటీడీపీ జారీ చేసింది. వెంకన్న సర్వ దర్శనానికి…
బర్మింగ్‌హామ్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీకి ముందస్తుగా ఈరోజు జరుగుతున్న తొలి సన్నాహక మ్యాచ్‌లో భారత్, శ్రీలంక పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
విశాఖ : రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురుస్తున్నప్పటికీ… తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రామగుండం, హన్మకొండల్లో గరిష్ఠంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలో వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు…
న్యూఢల్లీ,(జనంసాక్షి): ఈ నెల 3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. యూపీఏ సమన్వయ కమిటీ సమావేశంలో ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించనున్నారు. ఆహార భద్రత బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని…
హైదరాబాద్ : సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్ ఫిలిమ్స్ పతాకంపై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. శివాజీ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రానికి నరసింహనంది దర్శకత్వం…
వేములవాడ,(జనంసాక్షి): కరీంనగర్ జిల్లా వేములవాడలో వీచిన భారీ ఈదురు గాలులకు రాజరాజేశ్వరస్వామి ఆలయ సముదాయంలో ధ్వజస్తంభం విరిగి పడిపోయింది. జోరున వర్షం, ఈదురుగాలులకు వేణుగోపాలస్వామి ఆలయం ముందున్న ధ్వజస్తంభం విరిగిపోయింది. 30 ఏళ్ల క్రితం దీన్ని ప్రతిష్టించారు. ఏడాది…
బెంగళూరు : ఇన్ఫోసిస్ సవాళ్లు ఎదుర్కొంటోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణమూర్తి అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. 2011లో ఇన్ఫోసిస్ బోర్డు నుంచి తప్పుకున్న తనకు మళ్లీ పిలుపు రావడం అనూహ్యమని…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణపై టీడీపీకి స్పష్టత ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన రఘునందర్ చేసిన ఆరోపణలను ఆ పార్టీ…