గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెను ఉదృతం చేస్తాం – జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి జ్యోతి
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె శిభిరాన్ని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. జ్యోతి సందర్శించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ పంచాయతి కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని…










