గల్ఫ్ బేకరిని ప్రారంభించిన ఎమ్మెల్యే షిండే
బిచ్కుంద జులై 07 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గురువారం నాడు ఎమ్మెల్యే హన్మంత్ షిండే గల్ఫ్ బేకరిని ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కువ మంది బేకరి సంబంధిత అహరాన్ని ఇష్టపడుతున్నారన్నారు. వెజ్ సంబంధిత…










