Thursday, 19 November 2026

వార్తలు

రఘనందనరావు మీడియా సమావేశం

హైదరాబాద్‌. జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం. రఘనంద్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చసి వివరాలు వెల్లడించనున్నారు. ఆయన తన భవిష్యత్‌ కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది.…

కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికుల ఆందోళన

వరంగల్‌: భూపాలపల్లి కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికులు ఆందోళనలను ఉద్దృతం చేశారు. ఈ ఉదయం కేటీపీఎన్‌ ప్రధాన మార్గంలో భైఠాయించిన కార్మికులు బొగ్గు లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు…

రేపు టాడా కోర్టులో లొంగిపోనున్న సంజయ్‌దత్‌

ముంబయి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ఎరవాడ జైలులో లొంగిపోతానన్న పిటిషన్‌ను బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఉపసంహరించుకున్నారు. రేపు టాడా కోర్టులో సంజయ్‌దత్‌ లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో…

టీటీడీ పాలకమండలి భేటీ

తిరుమల, జనంసాక్షి: తిరుమల తిరుపతి దేవస్ధాన పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యలు చర్చిస్తున్నారు.

చెన్నూరులో సీపీఐ రాస్తారోకో

కడప: బ్రహ్మణిని రద్దు చేసి ఆ ప్రాంతంలో ప్రభుత్వ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు  చేయాలని జిల్లావ్యాప్తంగా సీపీఐ ఆందోళనలు ఉద్ధృతం చేసింది. అందులో భాగంగా చెన్నూరు బస్‌స్టాప్‌ వద్ద సీపీఐ నేతలు రాస్తారోకో చేపట్టారు. దీంతో ఈ మార్గంలో…

ఏపీఆర్‌జేసీ హాల్‌ టికెట్లు జారీలో గందరగోళం

వరంగల్‌, జనంసాక్షి: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే నంబర్‌ను ముగ్గురు అభ్యర్థులకు కేటాయించారు. ఈ కారణ:గా వారిని పరీక్ష…

బన్‌భవన్‌ ఎదుట ఆందోళన

హైదరాబాద్‌ : ఆర్టీసీ బన్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెంచిన విద్యార్థుల బన్‌పాన్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బస్‌పాస్‌ ధరలు తగ్గించాలని బస్‌భవన్‌ వద్ద ధర్నా

హైదరాబాద్‌, ఆర్టీసీ బస్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

తితిదే పాలకమండలి సమావేశం

తిరుమల : తితిదే పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్‌లో ప్రారంభమైంది. తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో తిరుమల తరహాలో తిరుచానూరు అభివృద్ధి తదితర అంశాలపై సభ్యులు చర్పిస్తున్నారు.

కళంకిత మంత్రులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది

-గుంటూరు ఎంపీ రాయపాటి గుంటూరు : విధి నిర్వహణంలో అలసత్వం వహించిన మంత్రులను కేంద్రం తొలగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాయపాటి అన్నారు. ఈ విషయంలో ప్రధాని రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన గుంటూరులో పేర్కొన్నారు. రాష్ట్రంలో…