Thursday, 19 November 2026

వార్తలు

సంక్షేమశాఖలో బదిలీల సందడి

ఖమ్మం(సంక్షేమం): జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, బీసీ సంక్షేమ శాఖల్లో బదిలీల సందడి ఈ ఉదయం ప్రారంభమైంది. తొలుత వసతి గృహ సంక్షేమాధికారులు బదిలీల కౌన్సెలింగ్‌ను ఆ శాఖల ఉన్నతాధికారులు రంగలక్ష్మీదేవి, వెంకటనర్సయ్యలు చేపట్టారు.  ఈ సాయంత్రం నాలుగోతరగతి ఉద్యోగుల…

బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి యత్నించిన యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు

ఢిల్లీ, ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్‌ సభ్యలు బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు. పోలీసులు వాటర్‌ కేన్లతో ఆందోళన కారులను అడ్డుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 40 డిగ్రీలు, హైదరాబాద్‌41 డిగ్రీలు, కాకినాడ 34, కర్నూలు 43, నెల్లూరు 37, నిజామాబాద్‌ 43, రామగుండం 42, తిరుపతి…

కడియం చేరికతో తెలంగాణ వస్తుందా? : పొన్నాల

వరంగల్‌: కడియం శ్రీహరి తెరాసలో చేరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హన్మకొండలోని పొన్నాల నివాసంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లో పలువురు పార్టీ కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ…

టాడా కోర్టులో రేపు లొంగిపోనున్న సంజయ్‌దత్‌

ముంబయి, జనంసాక్షి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష కరారైన సంజయ్‌దత్‌ గురువారం టాడా కోర్టులో లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలను ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని నిన్న సంజయ్‌దత్‌…

భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ యత్నం

న్యూఢిల్లీ : భాజపా కార్యాలయం ముట్టడికి యువజన కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు భాజపా ఆత్మవిమర్శ చేసుకోవాలని అద్దాలతో ఆందోళన చేపట్టారు. బారికేడ్లను తొలగిస్తూ కార్యాలయం వైపు కార్యకర్తలు దూసుకువెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జల…

తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావు

హైదరాబాద్‌ : కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూడటమే తాను చేసిన ద్రోహమా? అంటూ తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఒక్క మాట కూడ అనలేదని ఆయన బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో మీడియాతో…

బీజేపీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యుపిఏ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపిపై కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. ఢీల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. బిజెపి పాలిత రాష్ట్రల్లోనే అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు…

చదువుల తల్లిని దర్శించుకున్న మంత్రి కొండ్రు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంత్రి మురళి బుధవారం ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు మంత్రికి అమ్మవారి ప్రసాదాలు అందచేశారు.

జగన్‌ను సీఎం చేయటమే లక్ష్యం: పెద్దిరెడ్డి

చిత్తూరు, జనంసాక్షి: చిత్తూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. మాజీమంత్రి, పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో బుధవారం మదనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పలువురు నేతలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేశారు. చిత్తూరు…