Thursday, 19 November 2026

వార్తలు

జాతీయ రహదారిపై రాస్తారోకో

వాజేడు (ఖమ్మం): నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకం ద్వారా నిర్మించిన మరుగు దొడ్లకు బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ లబ్దిదారులు జాతీయ రహదారిపై జగన్నాథపురం వద్ద రాస్తారోకో చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు

వరంగల్‌, జనంసాక్షి: హన్మకొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. హన్మకొండ కూడలిలో నిబంధనలు ఉల్లగించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు. అనుమతి లేకుండా కమర్షియల్‌ భవనం కట్టడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టిన తెదేపా నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెదేపా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుంచి వీరు బస్సు యాత్రగా బయ్యారానికి చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఎర్రబెల్లి మాట్లాడుతూ బయ్యారంలో…

‘టీటీడీ అధికార దుర్వినియోగం చేస్తోంది’

తిరుపతి, జనంసాక్షి: టీటీడీ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ ప్రదేశాల్లో వివాహాలు నిర్వహించేందుకు అనుమతిస్తున్నారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. టీటీడీ సభ్యులు కొందరు ఆర్జితసేవా టిక్కెట్లను బ్లాక్‌లో…

కోల్‌ గేట్‌ పై దాసరిని విచారించిన సీబీఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: యావత్‌ దేశాన్ని ఓ కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసులో సినీ దర్శక, నిర్మాత మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు మసి అంటుకుంది. లక్షా 86వేల కోట్ల బొగ్గు కుంభకోణంలో దసరి…

తాగునీటి కోసం 48 గంటల దీక్ష

అనంతపురం, జనంసాక్షి: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ గిరిజన విద్యార్థి సమాఖ్య అధ్యుక్షుడు శంకర్‌ 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కలెక్టరేట్‌ వద్ద ఈ ఉదయం ఆయన దీక్షలో కూర్చకున్నారు. జిల్లాలో తాగునీరు లేక జనం…

మహానాడులో తెలంగాణపై తీర్మానం: రేవూరి

వరంగల్‌, జనంసాక్షి: టీడీపీ మహానాడులో తెలంగాణపై తీర్మానం ఉంటుందని నర్సంపేట టీడీపీ ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాటుతో తీర్మానం చేయిస్తామని ఆయన సోమవారమిక్కడ వెలంలడించారు. కడియం శ్రీహరి టీడీపీ…

సోనియాతో మంత్రి రఘవీరా భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రెవెన్యూశాఖ మంత్రి రఘవీరారెడ్డి సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధ్యుక్షురాలు సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సోనియా ఆరా తీసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ పటిష్టత కోసం…

విశాఖలో నిలిచిపోయిన టీచర్స్‌ బదిలీలు

విశాఖపట్నం, జనంసాక్షి: ఎన్‌ఎంసి హైస్కూల్‌లో టీచర్స్‌ బదిలీల కౌన్సెలింగ్‌లో గందరగోళం పరిస్థితి ఏర్పడింది. 8ఏళ్ల దాటి జీవీఎంసీలో ఉన్నవారిని విడిచిపెట్టారని గ్రామీణ టీచర్ల ఆందోళనకు దిగారు. బదిలీల్లో మంత్రి గంటా హస్తం  ఉందని వారు ఆరోపించారు. దాంతో టీచర్స్‌…