సీపీఐ నేతల ముందస్తు అరెస్టు
గుంటూరు : జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించిన సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.
గుంటూరు : జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించిన సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.
వాషింగ్టన్ : ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు ఆమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఇజ్రాయిల్ ప్రధానికి ఆహ్వానం పంపినట్లు శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రాంతీయ భద్రత, మధ్య ప్రాచ్య ప్రాంతంలో…
హైదరాబాద్ : గుంటూరు జిల్లా పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గుంటూరు వెళ్లారు. ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రైతుసదస్సును ప్రారంభిస్తారు.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 25 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా .. నిఫ్టీ 10 పాయింట్లకు పైగా లాభంలో ఉంది.
డక్కిలి : నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో మినీలారీ సహా 50 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.…
మంత్రి రామచంద్రయ్య వరంగల్ : చిరంజీవి చరిష్మాగల నాయకుడని, వచ్చే ఎన్నికల్లో చిరంజీవి నాయకత్వం వహిస్తే తప్పేంటని మంత్రి సి. రామచంద్రయ్య ప్రశ్నించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు తనపై విమర్శలు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు.…
హైదరాబాద్ : ఇంటర్ మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష రుసుము చెల్లించాల్సిన గడువును ఇంటర్ బోర్డు రేపటి వరకూ పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది.
బెంగళూరు : ఈ నెల 14,15 తేదీల్లో రాష్ట్ర పార్టీ సమావేశం నిర్వహించి ఓటమిపై సమీక్షిస్తామని భాజపా నేత ప్రహ్లాద్ జోషి తెలిపారు. కాంగ్రెస్ పట్ల అనుకూలతకన్నా భాజపా పట్ల వ్యతిరేకతే ఓటర్లను ప్రభావితం చేసిందని ఆయన అన్నారు.
హైదరాబాద్ : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు ఆయన ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరారు.