భద్రాచలం ఐటీడీఏ క్వార్టర్స్ వద్ద పేలుడు
భద్రాచలం : భద్రాచలంలో ఐటీడీఏ పాత క్వార్టర్స్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి 20 అడుగుల మేర రాళ్లు ఎగిరిపడినట్లు తెలుస్తోంది.
భద్రాచలం : భద్రాచలంలో ఐటీడీఏ పాత క్వార్టర్స్ వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి 20 అడుగుల మేర రాళ్లు ఎగిరిపడినట్లు తెలుస్తోంది.
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు గవర్నర్కు రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ఇవాళ వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా పరాజయం పాలైన సంగతి తెలిసిందే
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 121 స్థానాల్లో గెలుపొందింది. సొంత బలంతోనే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో…
బెంగళూరు : కర్ణాటకలోని చిక్కోడిలో కాంగ్రెస్ అభ్యర్థి భారీ అధిక్యంతో గెలుపొందారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ప్రసాద్ బాబన్న హుక్కెరి దాదాపు 70వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
బెంగళూరు : కర్ణాట విధానసభ ఎన్నికల్లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర ఓటమి పాలయ్యారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ పవనాలు వీస్తుంటే ఆయన ఓడిపోవడం గమనార్హం. కొరిటెగిరి నియోజకవర్గం నుంచి ఆయన జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థి సుధాకర్లాల్ చేతిలో…
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో భాజపా ఘోర పరాజయం పాలైంది. 11 జల్లాల్లో ఆ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. మొత్తం 222 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా 39 స్థానాల్లో గెలుపొంది ఒక…
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోను కమలం తన ప్రభావం చూపించలేకపోయింది. గత మొత్తం 28 స్థానాల్లో 17 స్థానాల్లో విజయం సాధించిన భాజపా ఈ సారి ఆ స్థాయి విజయం సాధించలేకపోయింది. నగరంలో మోడీ నిర్వహించిన ప్రచారం…
బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ట్విట్టర్లో కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తన జోరు కొనసాగించారు. ఈ రోజు ఆయనపై 3611 ట్వీట్స్ వచ్చాయి. కజప నేత యడ్యూరప్పపై 3087, జేడీఎస్ నేత కుమారస్వామిపై 1241 ట్వీట్స్ వచ్చాయి.
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం సహా ఇతర కేసుల దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ జోక్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటార్నీ జనరల్ , అడిషనల్ సొలిసిటర్ జనరల్ ప్రవర్తనను కోర్టు తప్పుబట్టింది.
బెంగళూరు : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో బీఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీ 4 స్థానాల్లోనే విజయం సాధించింది.