Thursday, 19 November 2026

వార్తలు

అమ్మహస్తాన్ని ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్‌

భీమదేవరపల్లి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లాలోని భీమదేవరపల్లిలో అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ ప్రణాళికకు రూపకల్పన చేశామన్నారు. దేశంలోనే ఇటువంటి…

విఫలమైన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌

జైపూర్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6 లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. 29 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌…

చైనాతో కొనసాగుతున్న చర్చలు

న్యూఢిల్లీ, భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి సైనిక శిబిరం ఏర్పాటుచేసుకున్న అంశంపై చైనాతో చర్చలు జరుపుతున్నామని భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఇది చాలా చిన్నవిషయమని ఆయన అన్నారు.

బాబు ర్యాలీకి జనవాహిని స్వాగతం

విశాఖపట్నం, జనంసాక్షి: వస్తున్నా మీకోసం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయిన సందర్భంగా విశాఖ కూర్మన్న పాలెం వద్ద నిర్మించిన చారిత్రక విజయస్థూపం పైలాన్‌ను శనివారం చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం వేలాది వాహనాల మధ్య ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం…

సీబీఐ తీరుపై సీతారం ఏచూరి మండిపాటు

తిరుపతి: సీబీఐ తీరుపై సీపీఎం పోలిట్‌బ్యూరో సీనియర్‌ సభ/్యడు సీతారం ఏచూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ బొగ్గు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు. సీబీఐ వ్యవహారంలో ప్రధాన మంత్రి కార్యాల జోక్యం సమంజసం…

ప్రారంభమైన తెలుగుదేశం ర్యాలీ

విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ర్యాలీ ప్రారంభమైంది. నగరంలో సమీపంలోని అగనంపూడి టోల్‌ గేట్‌ వద్ద విజయస్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన సభాస్థలికి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ 24 కి.మీ. కొనసాగనుంది.

ముగిసిన చంద్రబాబు పాదయాత్ర

విశాఖపట్నం: కూర్మన్నపాలెం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్ష/డు చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శివాజీ నగర్‌లో నిర్మించిన 60అడుగుల పైలాన్‌ (విజయస్థూపం)ను చందబ్రాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు…

ప్రారంభమైన తెలుగుదేశం ర్యాలీ

విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి ర్యాలీ ప్రారంభమైంది. నగరంలో సమీపంలోని అగనంపూడి టోల్‌ గేట్‌ వద్ద విజయస్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన సభాస్థలికి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ 24 కి.మీ.

మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం: సోనియా

బెంగుళూర్‌: బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. అవినీతి కారణంగానే కర్ణాటక నుంచి పరిశ్రమలుతరలిపోతున్నాయని చెప్పారు. కర్ణాటకలో పారిశ్రామికాభివృద్ధి నిలిచిపోయిందన్నారు.