Tuesday, 17 November 2026

వార్తలు

నిలకడగా ఉన్న బాలిక ఆరోగ్యం

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బాలిక ఐసీయూలో లేదని అయితే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎయిమ్స్‌ వైద్యవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ అనేక ప్రజాసంఘాలు నగరంలో…

పద్మ అవార్డులను అందజేచేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మవిభూషణ్‌ , పద్మ భూషణ్‌, పద్మశ్రీ అవార్డులను గ్రహీతలకు ఇచ్చి సత్కరించారు. అవార్డులు అందుకున్న వారిలో ఒలింపిక్‌ మెడల్స్‌ విజేతలు…

రిలీవింగ్‌కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు

హైదరాబాద్‌: ఉపాధ్యాయుల అంతర్‌జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్‌కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో చెన్నైసూపర్‌కింగ్స్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇచ్చినా సీఎం

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా బయ్యారంలోనే ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి తెలిపారు. స్థానికంగా కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసినప్పటికీ తెరాస, తెదేపాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నానయని…

ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరబాద్‌లోని వాతావరణ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. మరో 36 గంటల్లో తెలంగాణ , రాయలసీమల్లో…

ఈదురు గాలులతో భారీ వర్షాలు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్టు సమాచారమందింది.

ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణం

విశాఖపట్నం: దేశంలో మహిళలకు రక్షణలేకుండా పోతోందని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రాజధానిలో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరగడం దారుణమన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఘటనకు కారకులకులైన…

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల బాధితులను పరామర్శించిన బాలకృష్ణ

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు శ్రావణి, యాదయ్యగౌడ్‌లను సినీ నటుడు బాలకృష్ణ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయంగా ఆటోలను అందజేశారు. తర్వాత తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా…