Tuesday, 17 November 2026

వార్తలు

అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నా భాజపా నేతలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో చిన్నారిపై అత్యాచార ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఈ అత్యాచార ఉదంతంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన ఢిల్లీలో వెల్లడించారు.

‘బయ్యారం అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి’

హైదరాబాద్‌; బయ్యారం గనుల అంశంపై టీడీపీ,టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నాయని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఆందుకే బయ్యారం విషయాన్ని తెలంగాణలో ముట్టుపడి రాజకీయం చేస్తున్నారన్నారు. అధికారుల అక్రమ మైనింగ్‌పై ఆ…

నిలకడగానే చిన్నారి ఆరోగ్యం; వైద్యులు

ఢిల్లీ; అత్యాచారానికి గురైన చిన్నారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ఇన్‌ ఫెక్షన్‌ సోకకుండా సెలైన్ల ద్వారా చిన్నారికి యాంటీబయాటిక్స్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు.చిన్నారి వైద్యానికి స్పందిస్తుందని,ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడూ పాప తల్లిదండ్రులకు సమాచారం…

‘2001జనాభా లెక్కల ప్రాతిపదికగానే ఎన్నికలు’

నల్గొండ; రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు జూన్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కే.జానారెడ్డి వెల్లడించారు.శనివారం ఆయన అనుములతో అమ్మహస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.2001 జనాభా ప్రాతిపదికన ఈ ఎన్నికలు నిర్వహించినట్లు జానారెడ్డి తెలిపారు.

‘కాంగ్రేస్‌ హయాంలో మహిళలకు రక్షణ లేదు’

నందిగామ; కాంగ్రేస్‌ హయాంలో దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్‌ షర్మిల ఆందోలన వ్యక్తం చేశారు.మరో ప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం నందిగామ మండలం అనిగండ్ల పాడు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె…

ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢిల్లీ; చిన్నారి అత్యాచార ఘటనపై ఢిల్లీ ప్రజలు తీవ్రం గా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలను చేపట్టడంతో రాజధాని దద్దరిల్లి పోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి…

రమాదేవి మృతికి సోనియా సంతాపం

హైదరాబాద్‌; కర్నాటక మాజీ గవర్నర్‌, దేశ తొలి మహిళా సీఈసీ, ప్రముఖ సాహితీవేత్త వీఎస్‌ రమాదేవి మృతిపట్ల కాంగ్రేస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం తెలిపారు. రమాదేవి కుటుంబ సభ్యులకు లేఖ ద్వారా ఆమె తన సంతాప సందేశాన్ని…

‘బయ్యారం గనులపై వైఖరి స్పష్టం చేయండి’

హైదరాబాద్‌;బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుల వైఖరి స్పష్టంచేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టీ.హరీష్‌రావు శనివారం హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. వీరిద్దరు ఒకే ఎజెండాతో పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ మంత్రులు…

మహిళలపై దాడులు ఖండించిన విజయమ్మ

అనిగండ్ల పాడు; మహిళలపై జరుగుతన్న దాడులను వైఎస్‌ఆర్‌ కాంగ్రేస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తీవ్రం గా ఖండిచారు. ఢిల్లీలో అయిదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ…

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

విశాఖ; బంగాళఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమాళనాడు వరకూ అల్ప పీడన ద్రోణి ఆవరించి ఉంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ పట్నం వాతావరణ కేంద్రం…