Tuesday, 17 November 2026

వార్తలు

ఈ నెల 22 నుంచి రైతు చైతన్య యాత్రల నిర్వహణ : మంత్రి కన్నా

హైదరాబాద్‌ : ఏప్రిల్‌ 22 నుంచి మే 8 వరకు రైతు చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మి నారాయణ తెలిపారు. మే 9 నుంచి 13 వరకు అన్ని డివిజన్లలో రైతు సదస్సులు నిర్వహిస్తామన్నారు. వడ్డీ…

నాలుగో వికెట్‌ కోల్పోయిన చైన్నై

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. మొదటి వికెట్‌ అశ్విన్‌ రూపంలో కోల్పోగా ,రెండో వికెట్‌ మురళి విజయ్‌ 2 , రైనా 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔటయ్యారు.జట్టు క్యాప్టెన్‌ ధోని…

సోనియా ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటనకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలతో దేశరాజధాని అట్టుడుకుతుంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సోనియాగాంధీ ఇంటిని ముట్టడించేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే…

ఎంపీలు పార్టీని వీడరు : డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢిల్లీ : రాష్ట్రంలో పార్టీ స్థితిగుతులను సోనియాకు వివరించినట్టు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా తెలిపారు. తెలంగాణ అంశంపై సోనియాగాంధీ తో చర్చించానని ఆయన చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడతారని అనుకోవడం లేదన్నారు. మూడు ప్రాంతాల…

ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో చైన్నై బౌలర్‌ అశ్విన్‌ ఓపెనర్‌గా దిగాడు. అతనితో ఆజట్టు కెప్టెన్‌ ధోని ఈ ప్రయోగం చేయించాడు.మైక్‌ హస్సితో కలిసి అశ్విన్‌ ఓపెనర్‌గా వచ్చాడు. 13బంతుల్లో 2 పోర్లు కొట్టి మొత్తం 11 పరుగుల వ్యక్తిగత…

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు : రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఉద్యమానికి మద్దతు ఎప్పూడు ఉంటుందని ఆయన చెప్పారు. జంతర్‌ మంతర్‌ వద్ద తెలంగాణ జేఏసీ ఆందోళనకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన…

పిడుగుపడి ముగ్గురికి తీవ్రగాయాలు

చందర్లపాడు : కృష్లా జిల్లా చందర్లపాడు ,గంపలగూడెం ,తిరువూరు , మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. వరి, మామిడి తోటలు దెబ్బ తిన్నాయి. చందర్లపాడు మండలంలో పిడుగు పడి ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

అద్వాని నివాసంలో ఎన్డీఏ భేటీ

న్యూఢిల్లీ : ఎల్‌కే అద్వానీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు.బీబేపీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌ ,సుష్మస్వరాజ్‌ ,అరుణ్‌జైట్లీ, జేడీ (యూ)జాతీయ అధ్యక్షుడు శరద్‌యాదవ్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈనెల 22నుంచి ప్రారంభం కానున్న రెండో దఫా పార్లమెంట్‌ బడ్జెట్‌…

తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు

హైదరాబాద్‌ : తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ పార్టీ నేత కడియం శ్రీహరి తీరుపై ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పరోక్ష విమర్శలు చేశారు. శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అంతర్గత విషయాలను కొందరూ మీడియాకు…

చైన్నై విజయలక్ష్యం 120 పరుగులు

కోల్‌కతా : ఐపీఎల్‌ లో భాగంగా శనివారం చైన్నై సూపర్‌కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే సాధించి ధోని సేన ముందు 120…