టీడీపీ విప్ జారీ చేయలేదు: కొడాలి నాని
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. అనంతరం నాని విలేకర్లతో మాట్లాడుతూ కాంగ్రెసుకు వ్యతిరేకంగా…
