Tuesday, 17 November 2026

వార్తలు

ముషారఫ్‌ అరెస్టుకు కోర్టు ఆదేశం

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అరెస్టుకు ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌ పొడిగించాలన్న ముషారఫ్‌ అభ్యర్థునను కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడగానే తన అంగరక్షకుల సాయంతో పోలీసుల కన్నుగప్పి ముషారఫ్‌…

ముంబయి పేలుళ్ల కేసులో మరో ముగ్గురికి వూరట

న్యూఢిల్లీ, జనంసాక్షి: సినీ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువు పెంచిన సుప్రీంకోర్టు ఈ రోజు మరో ముగ్గురికి కూడా వూరట నిచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న యుసఫ్‌, అల్త్యాఫ్‌, ఎసా మెమన్‌లు నాలుగువారాల్లో లొంగిపోవాలని…

ఒబామాకు విషం పూసిన లేఖ పంపిన కేసులో ఒకరి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పాటు సెనెటర్‌ రోగర్‌ వికర్‌కు ‘రిసిన్‌’ అనే విషపదార్థాన్ని పూసిన లేఖ పంపిన కేసులో ఎఫ్‌బీఐ అధికారులు ఒకర్ని అరెస్టు చేశారు. వికర్‌ నివశిస్తున్న టుపీలో పట్టణం నిందుతుణ్ణి అదుపులోకి…

అమెరికా ఎరువుల ఫాక్టరీలో భారీ పేలుడు

టెక్సాస్‌, జనంసాక్షి: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఉన్న వాకో ఎరువుల కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అనేక మంది కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి…

బ్యాంకుల మనీలాండరింగ్‌పై నేడు సమీక్షించునున్న ఆర్‌బీఐ

న్యూఢీల్లీ, జనంసాక్షి: ప్రైవేటు బ్యాంకుల మనీలాంరింగ్‌ కేసుపై ఆర్‌బీఐ గురువారం సమీక్ష నిర్వహించనుంది. దీని కోసం ఆర్థికసేవల కార్యదర్శి ఆర్‌బీఐ సీనియర్‌ అధికారులతో భేటీ కానున్నారు. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిన్‌ బ్యాంకుల్లో ఉన్న వ్యవస్థాగత లోపాలను ఆర్‌బీఐ గుర్తించింది.…

ఓఎంసీ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఓఎంసీ కేసులో గనుల గజినీ గాలిజనార్థన్‌రెడ్డి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక – ఆంధ్ర&ప్రదేశ్‌ సరిహద్దులు నిర్ధరించే వరకు తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్జు తీర్పు వెలువరించింది.

రాహుల్‌గాంధీతో భేటీకాన్ను సీఎం

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారయణ గురువారం భేటీ కానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

నేడు భద్రాద్రి రాముడికి అభిషేక మహోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం యాగశాలలో ఉత్సవంగ హవనం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలు నుంచి పది…

అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి గాయాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్‌ రెడ్డి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. తెల్లవారుజాము రెండున్నర గంటలకు…

ఇవాల్టి ఐపీఎల్‌-6 మ్యాచ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఇవాళ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌- చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ రాత్రి ఎనిమిది గంటలకు మొదలుకానుంది.