తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షునిగా రాములు
వీర్నపల్లి, జూలై 03 (జనంసాక్షి): ఈరోజు వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో టిడిపి మండల స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ పార్టీ పురోగతి…










