Tuesday, 17 November 2026

వార్తలు

పదేళ్లకు ప్రతిపాదనలు

పదేళ్లలో ప్రభుత్వ వ్యయాన్ని1.2 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించేందుకు ప్రణాళికను రూపోందించారు. సంపన్పులు, కార్పోరేట్‌ సంస్థలపై పన్నులను పెంచుకోవడం ద్వారా 600బిలియన్‌ డాలర్ల మేర తగ్గించేందుకు ఒబామా చర్యలు తీసుకోనున్నారు. రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీలు రెండు వేర్వేరు బడ్జెట్‌…

సంపన్నులకు సాయం…పేదలకు భారం

.సామాజిక ప్రయోజనాలకు కోత .అమెరికా బడ్జెట్‌లో ఒబామా  పదేళ్ల  ప్రతిపాదనలు వాషింగ్టన్‌:బుధవారం నాడు కాంగ్రెస్‌కు సమర్పించిన ఐదవ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉత్పత్తి, విద్య, పరిశోధనా రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించారు. పనిలో…

భారత్‌ తెరచిన పుస్తకం :ప్రధాని

బెర్లిన్‌: భారత్‌ తెరచిన పుస్తకమని.ఎన్నో సమస్యలున్నా ప్రజాస్వామ్య నిబందనలకు కట్టుబడే సమాజమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కోన్నారు. ‘మా దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోంది. స్వేచ్చకు,మానవ హక్కులకు ఎంతో గౌరవం ఉంది’ అన్నారు. పౌరహక్కులు,మానవహక్కుల ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే సమర్థ…

చంద్రబాబుకు తీవ్రమైన కాలు నొప్పి

కాకరపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రమైన కాలునొప్పితో బాధపడుతున్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు శుక్రవారం కాలినొప్పి తీవ్రతరం కావటంతో హైదరాబాద్‌ నుంచి వైద్యుల బృందం చేరుకుని పరీక్షలు…

హీరోల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి

హైదరాబాద్‌ : నంది అవార్డుల ప్రదానోత్సవంలో కార్యక్రమంలో హీరోల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలుగు హీరోల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది,. అమితాబ్‌ బచ్చన్‌ లాంటివారు కార్యక్రమం చివరి వరకూ ఉండగా ,తెలుగు…

కేంద్ర, రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు

శ్రీకాకుళం : సోంపేట మండలం బీల గ్రామ ప్రాంతంలో పచ్చని పోలాల మద్య నిర్మించతలపెట్టిన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణం కేంద్ర , రాష్ట్ర మంత్రుల మద్య చిచ్చు పెడుతుంది. రాష్ట్ర మంత్రులు దీని నిర్మాణానికి అనుకూలంగా ఉంటే…

నిమ్మగడ్డ బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

న్యూఢిల్లీ : క్విడ్‌ఫ్రోకో కేసులో అరెస్టు అయిన నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌ ను సుప్రింకోర్టు ఈనెల 30వ తేదికి వాయిదా వేసింది. విచారణ పేరుతో సీబీఐ కాలయాపన చేస్తోందని నిమ్మగడ్డ తరపు న్యాయవాది ఈ సందర్బంగా న్యాయస్థానం…

బిహెచ్‌ఇఎల్‌ టర్నోవర్‌ రూ. 490 కోట్లు

హైదరాబాద్‌ : 2012-13 ఆర్ధిక సంవత్సరంలో రామచంద్రాపురంలోని బిహెచ్‌ఇఎల్‌ యూనిట్‌ 6,490 కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 1,525 కోట్ల రూపాయల లాభం ఆర్జించింది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తి…

ఏడుకు చేరిన ఖమ్మం మృతుల సంఖ్య

ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మాయి గూడెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి వరంగల్‌ వెలుతున్న లారీ ఎదురుగా ఖమ్మం వైపు వస్తున్న ఆటోను…

చెక్కడు… చప్పరించేస్తాడు…!

ఈ వయసులో లాలీపాప్‌ చప్పరిస్తున్నాడని లోకువగా చూసేరు..ఇతడో శిల్పి… అయితే…శిల్పాలను చెక్కడు..చప్పరించేస్తాడు! సింగపూర్‌లోని చైనాటౌన్‌ వద్దకు వెళ్తె..మనకు కన్పిస్తాడు.పేరేంటో తెలియదు..కాని..డబ్బులిస్తే..మన మఖాన్ని తదేకంగా చూస్తూ..లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని..దాని మీద ఇలా చెక్కిపెడతాడు..సారీ..చప్పరించిపెడతాడు.ప్రస్తుతం ఈ లాలీపాప్‌ శిల్పికి సంబందించిన వీడియో…