Tuesday, 17 November 2026

వార్తలు

పోలవరం భూసేకరణలో వివక్ష: హరీశ్‌రావు

హైదరాబాద్‌, పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఈ విషయంపై సీఎంకు లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ఆంధ్రా రైతుకు రూ.1.15 లక్షల పరిహారం ఇస్తారా అని…

ఈ నెల 9న రాష్ట్రబంద్‌కు భాజపా పిలుపు

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్లు నటిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…

గడ్చిరోలిలో ఎదురుకాల్పులు, ఏడుగురు మావోయిస్టుల మృతి

గడ్చిరోలి, జనంసాక్షి:  మహారాష్ట్ర-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దులోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలిసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 173 పాయింట్లు, నిప్టీ 50 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

ఓట్లతోనే తెలంగాణ సాధ్యమా?

తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా 12 ఏళ్ల క్రితం పురుడుపోసుకున్న పార్టీ. 1969 తర్వాత వివిధ రూపాల్లో సాగిన ఉద్యమాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు కలిసి ఒక రాజకీయ వేదికగా…

రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు

విశాఖపట్నం, జనంసాక్షి: రాగల 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. దీనికి…

జగన్‌ అరెస్టును కోర్టు తేల్చుతుంది: సీబీఐ జేడి

గుంటూరు: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు సక్రమమా, అక్రమమా అనేది కోర్టు తేల్చుతుందని సీబీఐ జేడి లక్ష్మినారాయణ అన్నారు. జగన్‌ అక్రమాస్థుల కేసులో తుది విచారణ పూర్తయ్యాకే ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని సీబీఐ జేడి చెప్పారు. విచారణ ఇంకా నడుస్తున్నందువల్లనే…

గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా, డ్రైవర్‌ కు గాయాలు

కోరుకొండ: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి ఈ రోజు ఉదయంఓ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ గాయపడ్డాడు.

విద్యుత్‌ ఛార్జీలపై నేడు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల రాయితీ భరించడంపై మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సాయంత్రం నిర్ణయం తీనుకోనుంది. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం ఈ రోజు సమావేశం కానుంది.150 యూనిట్ల వరకు గృహ విద్యుత్‌…

తలసానికి అంత సీన్‌ లేదు. : కొప్పుల

హైదరాబాద్‌: టీడీపి గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై టీఆర్‌ఎస్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సికింద్రాబాద్‌ నుంచి తనపై పోటి చేయాలని తలసాని డిమాండ్‌పై ఆయన గురువారంహైదరాబాద్‌లో స్పందించారు.తలసానితో పోటి చేసే…