Tuesday, 17 November 2026

వార్తలు

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.…

సీబీఐ దర్యాప్తు చేయించాలి: సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌

కోల్‌కతా, జనంసాక్షి:  తీవ్రగాయాలతో పోలీసుల కష్టడీలో కన్నుమూసిన తమ కుమారుడి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఐ నేతలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే రోజు సాయంత్రం…

ప్రధాని పదవి, పెళ్లి… అవి రెండూ అసందర్భ ప్రశ్నలు: రాహుల్‌

ఢిల్లీ, జనంసాక్షి: తన గురించి, ప్రధాని పదవి చేపట్టడం గురించి పాత్రికేయులు తరచూ తనని ప్రశ్నింస్తుంటారని, ఏమీ చెప్పకపోయిన రకరకాల వూహాగానాలు రాస్తుంటారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన అవి రెండూ కూడా అసంర్భ అంశాలన్నారు.…

జగన్‌ ఫోటోకి ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టారు

తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్‌ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌కు ఎలాంటి పోలికలేదని ఆయన అన్నారు.…

ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు భారత వైద్య మండలిని ఆదేశించారు. వాదనల తర్వాత అవసరమైతే గడువు పెంపు లేదా మధ్యంతర ఉత్తర్వులపై పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశ పరీక్షలకు…

వామపక్షాల సమావేశం: రాష్ట్రబంద్‌పై చర్చ

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్ష పార్టీలు ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఈ నెల 9న జరప తలపెట్టిన రాష్ట్రబంద్‌పై చర్చిస్తున్నారు. రాష్ట్రబంద్‌తో ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. దేశంలో…

ఆన్‌లైన్‌ చీటింగ్‌ – ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ :పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించిన ఆన్‌లైన్‌ మోసాలను ఆపలేకపోతున్నారు.దీంతో ఎంతో మంది ఆన్‌లైన్‌ చీటర్ల చేతిలో పడి మోసపోతున్నారు. తాజాగా ,ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐదు…

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగర మార్కెట్‌లో ఈరోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.51,550 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,310 నమోదైంది. 22 క్యారెట్ల…

సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదల

నల్లగొండ : నాగార్జునసాగర్‌ కుడికాల్వకు నీటిని విడుదల చేశారు. సీమాంద్ర జిల్లాలు గుంటూరు ,ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకుగాను తాగునీటి చెరువులను నింపేందుకు నీటిని విడుదల చేసినట్టు నీటిపారుదల శాఖా అధికారులు వెల్లడించారు. మరో వారం…

పాకిస్థాన్‌లో భూకంపం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో ఇవాళ ఉదయం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.9గా నమోదైనట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఉత్తర, మధ్య పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌, రావల్పిండి, పెషావర్‌,లాహోర్‌తో సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంపంలో…