Tuesday, 17 November 2026

వార్తలు

పేద విద్యార్థులకు కిరణ్‌ సర్కార్‌ షాక్‌

హైదరాబాద్‌ : పేద విద్యార్థులకు కిరణ్‌కుమార్‌ సర్కార్‌ షాక్‌ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1284 పాఠశాలలను మూసివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో సర్కార్‌ ఈ చర్యకు పాల్పడుతోంది. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమిక విద్యాశాఖమంత్రి శైలజానాథ్‌…

9కి పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య

రైల్యేకోడూరు : వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ, ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు…

రాజన్నకు విజయమ్మ నివాళులు

హైదరాబాద్‌ : మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఆయన సతీమణి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఘనంగా నివాశులు అర్పించారు కరెంట్‌ సత్యాగ్రహానికి బయల్దేరిన ఆమె మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పంజాగుట్ట చేరుకున్నారు.…

5 లక్షల ఇళ్లలో టీవీలు బంద్‌

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహా నగరంలో సోమవారం బుల్లితెర వినోదానకి తెరపడింది. సెట్‌ టాప్‌ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్‌ సంకేతాలు నిలిచిపోయాయి. కేబుల్‌ టీవీ రంగాన్ని డిజిటైజేషన్‌ చేయడంలో భాగంగా హైదరాబాద్‌, విశాఖ నగరాల్లో సెట్‌టాప్‌…

రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రైల్యేకోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో లారీ – ఇన్నోవా వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా మెదక్‌…

అనంతలో సాక్షి ఉద్యోగి దారుణహత్య

అనంతపురం : అనంతపురంలో అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. సాక్షి కార్యాలయంలో డిజైనర్‌గా పనిచేస్తున్న నరసింహులును ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కార్యాలయంలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న అతనిని వెంబడించిన ప్రత్యర్థులు.. రుద్రంపేట సమీపంలోకి రాగానే వేటకొండవళ్లలో విచక్షణా…

పెట్రోల్‌ ధర పైసలు తగ్గింపు

న్యూఢిల్లీ : పెట్రోల్‌ ధరలను స్వల్పంగా తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌ ధరపై 85 పైసలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన పెట్రోల్‌ ధరలు ఈ అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో…

ఢిల్లీలో మోడీ పాగా!

జాతీయ నాయకుడి హోదాను అధికారికంగా కల్పించిన భాజపా కేంద్రీయ పార్లమెంటరీ బోర్డు, కేంద్రీయ ఎన్నికల కమిటీల్లో చోటు 74 మందితో జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు రాజ్‌ నాధ్‌సింగ్‌ మోడీ మనుషులు అమిత్‌ షా, స్మృతి ఇరానీలకు కీలక…

రూ. 10వేల తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

మెడ్జిల్‌ : ఒక కేసులో నిందితుడిని రిమాండ్‌ చేయకుండా ఆపడానికి రూ. 10వేల లంచం తీసుకుంటూ మెడ్జిల్‌ ఎస్సై సాయిచంద్ర ప్రాసాద్‌ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.

పేద విద్యార్థులను ఆదుకోవాలి : జస్టిస్‌ చలమేశ్వర్‌

హైదరాబాద్‌ : విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదిగాక పేద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ చలమేశ్వర్‌ సూచించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పీసీ రెడ్డి ట్రస్టు పదమూడో వార్షిక అవార్డుల ప్రధాన…