Tuesday, 17 November 2026

వార్తలు

దీక్ష చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలకు అస్వస్థత

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుకు నిరసనగా దీక్షా చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, అక్ష్మీనారాయణలకు బీపీ, షుగర్‌ లెవర్స్‌ పడిపోవటంతో దీక్ష విరమించాలని వైద్యులు సూచించారు. దీక్ష చేయటం ఆరోగ్యానికి…

సినీ నిర్మాత భార్య, పిల్లలు అదృశ్యం

హైదరాబాద్‌ : సినీ నిర్మాత నందకిషోర్‌ భార్య, పిల్లలు అదృశ్యంపై మంగళవారం ఎస్‌ఆర్‌ నగర్‌ సోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. మార్చి 23 నుంచి తన భార్య నీరజ, పిల్లలు ప్రేమ్‌ సత్య యాదవ్‌, పునీత్‌ యాదవ్‌…

ఇటలీ రాయబారిపై సుప్రీం ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీకి చెందిన ఇద్దరు నావికాదళ ఉద్యోగులు కాల్చి చంపిన కేసులో ఇటలీ రాయబారిపై భారత సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులు…

ఉమేష్‌కుమార్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఐసీఎస్‌ ఉమేష్‌కుమార్‌ పిటిషన్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. సంతకం ఫోర్జరీ కేసు విచారణను నాంపల్లి సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు…

రేణుక వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం : కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కింఛపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేణుక…

‘బడి బయటే 1.60 లక్షల మంది చిన్నారులు’

హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌ నిప్పులాంటి నిజాన్ని వెల్లడించారు. లక్షా ఆరవై వేల మంది చిన్నారులు బడి బయటే ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు. ఇవాళ ఆయన జూబ్లీహాల్‌లో ‘విద్యాహక్కు చట్టం’పై ఉన్నతాధికారులతో…

కోఠిలో అగ్నిప్రమాదం, దుకాణాలు దగ్ధం

హైదరాబాద్‌ : కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజి సమీపంలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 దుకాణాలు అగ్ని కి ఆహుతి అయ్యాయి. ఉస్మానియా మెడికల్‌ కళాశాలను ఆనుకొని ఉన్న ఫుట్‌…

తేదేపా సంతకాల సేకరణ ప్రారంభం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టుంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద నేతలు సంతకాల సేకరణను ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ…

ఇటలీ రాయబారిపై ఆంక్షలు ఎత్తివేత

న్యూఢీలీ : ఇటలీ రాయబారి భరత్‌ వదిలి వెళ్లకుండా విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. భరత జాలర్ల కాల్చివేత ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాధిరులను భరత్‌కు పంపించేందుకు ఆ దేశం నిరాకరించడంతో భరత్‌లో ఇటలీ రాయబారిపై ఆంక్షలు…

సీ బ్లాక్‌లో 11 సార్లు కరెంట్‌ కట్‌!

హైదరాబాద్‌ : సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విధులు నిర్వహించే సచావాలయంలోని సీ బ్లాక్‌కూ కరెంటు కష్టాలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో 11 సార్లు కరెంట్‌ సరఫరా ఆగిపోయి మళ్లీ వచ్చింది.…