పేదింట్లో చీకట్లే
50 యూనిట్లు వాడే కరెంటు చార్జీల్లో 79.31% పెంపు పెంచలేదని చెపుతూనే పేదలపై చార్జీల బాదుడు ప్రస్తుతం రూ. 72.5 చెల్లించేవాళ్లు ఇకపై రూ. 130 కట్టాల్సిందే 500 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 18.15 శాతమే పెంపు…
50 యూనిట్లు వాడే కరెంటు చార్జీల్లో 79.31% పెంపు పెంచలేదని చెపుతూనే పేదలపై చార్జీల బాదుడు ప్రస్తుతం రూ. 72.5 చెల్లించేవాళ్లు ఇకపై రూ. 130 కట్టాల్సిందే 500 యూనిట్ల విద్యుత్ వాడే వారికి 18.15 శాతమే పెంపు…
జేడీయూ సంచలన నిర్ణయం పాట్నా, (జనంసాక్షి) :సెక్యులర్ భావజాలం ఉన్న అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలని జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం పాట్నాలో జనతాదళ్ (యునైటెడ్) ముఖ్య నేతలు శరద్యాదవ్, నితీశ్కుమార్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం…
జలియన్వాలా బాగ్ నుంచి జనతంత్ర యాత్ర ఆరంభం అమృతసర్, (జనంసాక్షి) : మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే అన్నారు. ప్రజా ఉద్యమాలే దేశ స్థితిగతులను మార్చగలవని ఆయన పేర్కొన్నారు.…
హైదరాబాద్ : రైతుల అభ్యుదయానికి, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసిన వ్యక్తి వాసిరెడ్డి సత్యనారాయణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పాత్రికేయుడిగా, ఈనాడు డైరెక్టర్గా పనిచేసే ఈనెల 22న విజయవాడలో మృతిచెందిన వాసిరెడ్డి…
చిత్తూరు : పేదవారితో విద్యుత్ చార్జీల భారం పడకుండా చూస్తామని సీఎం కిరణ్ హామీయిచ్చారు. పెంచిన కరెంట్ చార్జీలపై చర్చించేందుకు 4,5 తేదీల్లో హైదరాబాద్ లో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఈ ఆర్సీ ప్రతిపాదనలను…
ఎర్రగుండ్ల : వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుండ్ల మండలం చిలమకూరులో పేకాడుతున్న ఏడుగురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 14 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
అత్యధికంగా కడపలో 41 డిగ్రీలు నమోదు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా…
డెహ్రడూన్ (ఉత్తరాఖండ్) : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కాషియాపూర్ స్థానిక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. మొరదాబాద్ కు చెందిన మనీష్ షైని గతేడాది అక్టోబర్ లో పాఠశాల నుంచి మైనర్ బాలికను అపహరించి…
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ కోరారు. గాంధీభవన్లో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూడాలని ప్రభుత్వం ముఖ్యమంత్రిని పార్టీ తరపున…
కేంద్రానికి సీఎం లేఖ హైదరాబాద్ : రాష్ట్రంలో డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా సెట్టాప్ బాక్సులు పెట్టుకునేందుకు మరో నెల గడుపు పెంచాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, విశాఖలో అనలాగ్ సిగ్నల్స్ నేటి అర్థరాత్రి…