Tuesday, 17 November 2026

వార్తలు

మహిళల ఆందోళనలు

ఒంగోలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుపై మహిళలు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా కొళాయిల్లో మురికినీరు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళతో రహదారిపై…

టిబెట్‌లో కొనసాగుతున్న గాలింపుచర్యలు

లాసా : టిబెట్‌లో కొండచరియ విరిగిపడటంతో గల్లంతైన 83 మంది కార్మికుల అచూకీ కనుగొనేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. బండారుగని కార్మికులపై కొండచరియ విరిగి పడటంతో 83 మంది కార్మికులు మట్టికింద కూరుకుపోయిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన రెండురోజులు…

ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు

ప్యారిస్‌(ఫ్రాన్స్‌) : ప్రపంచ ప్రసిద్ధ కట్టడమైన ఈఫిల్‌ టవర్‌ను బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అక్కడ వున్న దాదాపు 1400 మంది పర్యాటకులను టవర్‌నుంచి తరలించారు. అనంతరం పోలీసు జాగిలాలతో పాటు బాంబు నిర్వీర్య దళాలు టవర్‌ను నిశితంగా…

200 కిలోల గంజాయి పట్టివేత

విశాఖ : ముంచంగిపుట్టలోని కిలగాడ జంక్షన్‌ వద్ద 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.

అక్టోబర్‌లో ఎన్నికలకు అవకాశం

హైదరాబాద్‌ : యూపీఏ ప్రభుత్వ ఎక్కువకాలం కొనసాగదని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు అన్నారు. అక్టోబర్‌లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఏపీలో బీజేపీకి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయాన్నారు.

పెళ్లి కోసం దాచిన రూ. 2.20 లక్షల నగదు దగ్ధం

గుంటూరు : వేమూరు మండలం అబ్బెనగూడపల్లిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రెండిళ్లతోపాటు 10 ఎకరాల గడ్డివాము దగ్ధమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపకసిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో తన మనవరాలి పెళ్లి కోసం దాచిన రూ…

కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌ : ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల రాత పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పరుగు, శరీర దారుఢ్యం పరిక్షల అనంతరం 97 వేల మంది అభ్యర్థులు రాత పరీక్షకు అర్హత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 103 కేంద్రాల్లో ఈ…

ప్రభుత్వం నిర్ణయం బాధాకరం : పొంగులేటి

హైదరాబాద్‌ : విద్యుత్‌ భార్జీలు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి హైదరాబాద్‌లో వెల్లడించారు. మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయం…

నేటి నుంచి హజారే ప్రజాతంత్ర యాత్ర

అమృత్‌సర్‌, ముంబై : కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా ఉద్యమాన్ని నడిపే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ‘జనతంత్రయాత్ర’ ను చేపడుతున్నట్లు లోక్‌పాల్‌ ఉద్యమాకారుడు అన్నా హజారే ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఆదివారం ఈ యాత్ర…

భార్యపై అనుమానంతో భర్త కత్తితో దాడి

కడప : వైఎస్‌ఆర్‌ జిల్లా పుల్లంపేట మండలం అనంతసముద్రంలో ఓ భర్త అనుమానంతో భార్యపై కతితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఒక మహిళ గొంతుకోసి అతను పరారైయ్యాడు. భార్య, మరో మహిళ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.…