వ్యక్తి నుంచి రూ. 5 లక్షల స్వాథీనం
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద వ్యక్తి నుంచి పోలీసులు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద వ్యక్తి నుంచి పోలీసులు రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు ఉందని వదంతులు రావటంతో ఎల్బీనగర్ పోలీసులు బాంబ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని తేలటంతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన వారు వూపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలే ఈ…
హైదరాబాద్: ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా కోర్టులో బాంబు ఉందని వదంతులు రావటంతో ఎల్బీనగర్ పోలీసులు బాంబ్ స్క్వాడ్తో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. చివరకు బాంబు లేదని తేలటంతో న్యాయవాదులు, కోర్టుకు వచ్చిన వారు వూపిరి పీల్చుకున్నారు. ఆకతాయిలే ఈ…
రంగారెడ్డి : జిల్లాలోని శంషాబాద్ మండలం ఎర్రగుంట్ల తండాలోని టైర్ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు…
మౌలాలీ : పంజాబ్లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. మొహాలీలోని జిరక్పూర్లోని ఓ ప్లాట్లో రూ.130 కోట్ల విలువ చేసే హెరాయిస్ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్లాట్ బయల బాక్సర్ విజేందర్ సింగ్ భార్య కారు ఉన్నట్లు…
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,690, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…
వాషింగ్టన్ : అల్ఖైదా నేత ఒసామా బిస్లాడెన్ అల్లుడు సులేమాన్ అబూ గేత్ను జోర్డాన్లో అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడరల్ అధికారులు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరులో సులేమాన్ అరెస్టు ఓ కీలకపరిణామమని, ఇతన్ని న్యూయార్క్ కోర్టు ముందు నేడు…
మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్కు సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్ బృందాలతో మేడ్చల్ పోలీసులు కళాశాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయి…
నెల్లూరు : బాలయపల్లి మండలం నిందలి, కడగంట కూడలిలో 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ : జస్టిన్ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో హైకోర్టు తాత్కాలిక ప్రథాన న్యాయమూర్తిగా జస్టిన్ ఈశ్వరయ్య…