నిలకడగా ఆడుతున్న భారత్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతొంది. 41 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. విజయ్ 46, పుజారా 39 పరుగులతో క్రీజ్‌లో…
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ నిలకడగా ఆడుతొంది. 41 ఓవర్లు ముగిసే సరికి టీం ఇండియా ఒక వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. విజయ్ 46, పుజారా 39 పరుగులతో క్రీజ్‌లో…
న్యూఢిల్లీ : ఆర్థిక వృద్ధికి ప్రోత్సాహకంగా మరిన్న ప్రకటనలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడించారు. పన్ను ఎగవేతదారుల పట్ట కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీమా, పింఛను బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నట్లు…
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండోరోజు భోజన విరామసమయానికి భారత్ 1 వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. 6 పరుగులు చేసిన సెహ్వాగ్ సిడెల్ బౌలింగ్‌లో వెడ్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.…
న్యూఢిల్లీ: కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలు నడుపుతోందని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన ప్రసంగిస్తూ దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన కాంగ్రెస్‌కు లేదన్నారు.కాంగ్రెస్‌ను ఓడించాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. దేశంలో…
ఢాకా : బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఘర్షణల్లో ఆదివారం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జమాత్ ఇ ఇస్లామీకి చెందిన వందలాదిమంది కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్టు తెలుస్తోంది.
మెక్సికో : మెక్సికన్ ఓపెన్ టైటిల్‌ను రఫెల్ నాదల్ చేజిక్కించుకున్నాడు. ఫైనల్లో డిపెండింగ్ ఛాంపియన్ డేవిడ్ ఫెర్రర్‌ను 6-0, 6-2 తేడాతో ఓడించాడు.
హైదరాబాద్: తీహార్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియాన్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతొంది. బేగంపేట్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో మక్బూల్, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: తీహర్ జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించిన ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణ మూడో రోజు కొనసాగుతోంది. బేగంపేట్‌లోని ఎన్ఐఏ కార్యాలయంలో మక్బూల్, ఇమ్రాన్‌ఖాన్‌లను అధికారులు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్: సీనియర్ ఐపీఎన్ అధికారులు తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రమదానం చేశారు. యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్ ఆవరణలోని ఐపీఎన్ క్యార్టర్స్‌లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు రాజీవ్ త్రివేది, అనురాధ, సురేంద్రబాబు, టీపీ దాసు, కృష్ణంరాజు,…
పుణె : సెలెబ్రిటీ క్రికెట్ లీగలో భాగంగా నేడు తెలుగువారియర్స్ జట్టు భోజ్‌పురి టీంతో తలపడనుంది. వరుస విజయాలతో ఫవరేట్గా కనిపించిన తెలుగు వారియర్స్ జట్టుకు గత మ్యాచ్‌లో కర్ణాటక జట్టు షాక్ నిచ్చింది. దీంతో ఈ మ్యాచ్…