తొలి టెస్టులో భారత్ విజయం
చెన్నై : భారత్ – ఆస్ట్రేలియాల మధ్య చెన్నై వేదికగా జరిగిన తొలిటెస్టులో ధోని సేన 8 వికెట్ల తేడాతో విజయం ఢంకా మోగించింది.ఆసీన్ విధించిన 50 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. 232/9 పరుగుల…
చెన్నై : భారత్ – ఆస్ట్రేలియాల మధ్య చెన్నై వేదికగా జరిగిన తొలిటెస్టులో ధోని సేన 8 వికెట్ల తేడాతో విజయం ఢంకా మోగించింది.ఆసీన్ విధించిన 50 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. 232/9 పరుగుల…
బాపట్ల : గుంటూరు జిల్లాలో దొంగనోట్లను తయారు చేస్తూ మార్కెట్లో మార్చటానికి ప్రయత్నిస్తున్న ఒక ముఠాను బాపట్ల పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ భాస్కర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కొల్లిపర మండలం అన్నవరం గౌడపాలెంకు చెందిన పొన్నూరు వీర్రాజు,…
వరంగల్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ ఎన్నికను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీసీసీబీ ఎన్నికల అధికారిని కూడా ప్రభుత్వం తొలగించింది. మార్చి 7న తిరిగి ఎన్నిక నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ…
ఢిల్లీ: రైల్వే మంత్రి పవన్కుమార్ బన్సల్ పార్లమెంటుకు బయల్దేరారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన లోక్సభలో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలుత రైలు భవన్కు వెళ్లి బన్సల్ అక్కడినుంచి పార్లమెంటుకు బయల్దేరారు.
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లిలో పెట్రోల్ బంకుల్లో బాంబులు ఉన్నట్లు ఆగంతుకుడి నుంచి ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పెట్రోలు బంకులను మూసివేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా బొంరాన్పేట మండలం ఎర్లపల్లి వద్ద మంగళవారం ఉదయం దోపిడి జరిగింది.దుండగులు డీసీఎంను అడ్డగించి అందులో ఉన్న వారి కాళ్లలో కారంచల్లి రూ. 5.50 లక్షలను దోచుకెళ్లారు.
చెన్నై : భారత్ – ఆస్ట్రేలియాల మధ్య చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆసిన్ జట్టు 50 పరుగుల లక్ష్యాన్ని ధోని సేన ముందుంచింది. 232 పరుగుల ఓవర్నైట్ ప్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా…
ముంబయి: నిన్న స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్మార్కెట్లు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎన్ఈ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయింది.
అసోం : అసోం రాష్ట్రంలోని జోర్హాట్లో మంగళవారం గ్రెనేడ్ పేలి ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా, మరో గ్రెనెడ్ లభ్యమైంది. గాయపడిన పోలీసులను హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాల్సిన మలేషియా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన అధికారులు ఫైలెట్లకు సమాచారం ఇచ్చి వెంటనే ల్యాండ్ చేసినట్లు తెలిపారు. విమానంలో ప్రయాణిస్తున్న 113 మందిని శంషాబాద్…