Monday, 16 November 2026

వార్తలు

విశాఖ స్టేషన్‌లో ఢిల్లీ తరహా ఏర్పాటు

– ఆర్పీఎఫ్‌లో 10 శాతం పోస్టులు మహిళలతో భర్తీ – సమయాభావానికి అవకాశం లేకుండా కొత్త ఈ -టికెట్‌ విధానం – ఒకేసారి 10 లక్షల మంది ఈ -టికెటింగ్‌ విధానాన్ని వినియోగించుకోవచ్చు. – రైళ్లలో ఆహార నాణ్యత,…

ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగాం : రైల్వే మంత్రి

న్యూఢిల్లీ : రైల్వే ప్రమాదాలను గణనీయంగా తగ్గించగలిగామని రైల్వే శాఖ మంత్రి బన్సల్‌ బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. పెరిగిన ఆధునికీకరణ వల్ల రైలు ప్రమాదాలు బాగా తగ్గాయన్నారు. 40 శాతం ప్రమాదాలు లెవల్‌ క్రాసింగ్‌ల వల్లే జరుగుతున్నట్లు వివరించారు.…

ఛార్జీలు పెరగకూడదనే ఆశిస్తున్నా : మధు బన్సల్‌

న్యూఢిల్లీ : రైల్వే ఛార్జీలు పెరగకూడదని ఆశిస్తున్నట్లు కేంద్రరైల్వేశాఖ మంత్రి సతీమణి మధు బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల భద్రతకు కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆమె తెలిపారు.

రైల్వే మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభం

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ 2013 బడ్జెట్‌ ప్రసంగాన్ని లోక్‌సభలో చదవటం ప్రారంభించారు. తనకీ అవకాశాన్ని ఇచ్చిన ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బన్సల్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసే…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాదు నగరంలో ఈరోజు నమోదైన బులియన్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,830. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,600. కిలో వెండి ధర…

ఎమ్మెల్సీ ఎన్నికల విజేతలు వీరే

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆరు శాసనమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల విజేతలు వీరే.. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం – గాదె శ్రీనివాసులు నాయుడు కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం – స్వామిగౌడ్‌ కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం – స్వామిగౌడ్‌ నల్గొండ…

కాసేపట్లో రైల్వే బడ్జెట్‌

ఢిల్లీ : రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన లోక్‌ సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ మంత్రి రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. రైలు చార్జీలు పెంచకతప్పదని అధికారపార్టీనుంచి…

కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై విచారణ జూలైకి వాయిదా

ఢిల్లీ : కురుపాం ఎమ్మెల్యే రిజర్వేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ రిజర్వేషన్‌పై తుది విచారణను సుప్రీంకోర్టు జూలై మొదటి వారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యే జనార్ధన్‌ గిరిజనుడు కాదని, ఆయన  ఎన్నిక చెల్లదని…

బొడ్డు నాగేశ్వరరావు విజయం

హైదరాబాద్‌: కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా పీడీఎఫ్‌ అభ్యర్థి బొడ్డు నాగేశ్వరరావు విజయం సాధించారు. ఆయన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ, తెదేపా బలపరిచిన చిగురుపాటి వరప్రసాద్‌పై ఆధిక్యం సాధించి విజయం కైవసం చేసుకున్నారు.

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : మరికాసేపట్లో లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాలతోనే ఆరంభమైన సెన్సెక్స్‌ 11 గంటలకు దాటాక కూడా 121 పాయింట్ల దిగువన ఉండగా, నిఫ్టీ 39 పాయింట్లు…