Monday, 16 November 2026

వార్తలు

అస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభం

లాన్‌ఏంజిల్స్‌ : 85వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆకట్టుకునే దుస్తుల్లో తారలు రెడ్‌కార్పెట్‌పై నడుస్తూ తళుక్కుమన్నారు. భారతీయ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’ 11 విభాగాల్లో నామినేట్‌ అయింది. ఉత్తమ చిత్రం…

ఢిల్లీలో భర్త ఎదుటే భార్య కాల్చివేత

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సరయి కలేఖాన్‌ ప్రాంతంలో భర్త ఎదుటే ఓ మహిళ (25)ను దుండగుడు కాల్చిచంపాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు, వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని…

ఇండియా గేట్‌ పేల్చేస్తాం

బెదిరింపు కాల్‌తో ఢిల్లీలో కలకలం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : ఇండియాగేట్‌ను పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్‌ ఢిల్లీలో కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ముష్కరులు జంట పేలుళ్లకు పాల్పడి 16 మందిని హతమార్చడం, 120 మందిని…

నన్ను ఉరితీయండి

– క్షమాభిక్ష అభ్యర్థించొద్దు – బహిరంగ లేఖ రాసిన బియాంత్‌సింగ్‌ హంతకుడు పాటియాలా, (జనంసాక్షి) : పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హత్యకేసులో నిందితుడు బల్వంత్‌ సింగ్‌ రజోనా తనను ఉరి తీయాలని కోరాడు. పాటియాల జైళ్లో ఉన్న…

కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసిన శాంసంగ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీదారు శాంసంగ్‌ మార్కెట్‌లోకి ఎనిమిది అంగుళాల గెలిక్సీ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్‌ 4.1 (జెల్లీబీన్స్‌)తో నడిచే ఈ టాబ్లెట్‌ పీసీ 5 మెగా పిక్సల్స్‌ కెమెరా కలిగివుంది. ఎన్‌ పెన్‌ సౌకర్యంతో…

లష్కర్‌ ఉగ్రవాదులను ప్రశ్నించనున్న ఎన్‌ఐఏ

హైదరాబాద్‌: నగరంలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి బెంగళూరు జైలులో ఉంటున్న 12 మంది లష్కర్‌ తొయిబా సభ్యులను జాతీయ దర్యాప్తు బృందం ప్రశ్నించనుంది. వీరిపై రెండు రోజుల క్రితమే ఎన్‌ఐఏ ఛార్జీషీటు వేసిన విషయం తెలిసిందే.

నెల్లూరు జిల్లాలో జాతీయరహదారిపై తెగిపడిన విద్యుత్‌వైరు

నెల్లూరు : జిల్లాలోని కొడవలూరు సమీపంలోని జాతీయ రహదారిపై విద్యుత్‌ వైరు తెగిపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ఒంగోలు : విజయవాడ వెళ్లే షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది ఒంగోలు రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.

తెదేపా నేతల అరెస్టు : యనమల ఆగ్రహం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తెదేపా  తలసాని శ్రీనివాసయాదవ్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు.…

తెదేపా నేతల అరెస్టు : యనమల ఆగ్రహం

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన తెదేపా నేతలను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా తెదేపా  తలసాని శ్రీనివాసయాదవ్‌, తీగల కృష్ణారెడ్డి తదితరులు పోలీస్‌స్టేషన్‌ వద్ద నిరసనకు దిగారు.…