యూపీఏ సమన్వయ కమిటీ భేటీ నేడు
న్యూఢిల్లీ: వచ్చేవారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ శనివారం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్‌నివాసంలో జరిగే ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ: వచ్చేవారంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో యూపీఏ సమన్వయ కమిటీ శనివారం భేటీ కానుంది. ప్రధాని మన్మోహన్ సింగ్‌నివాసంలో జరిగే ఈ భేటీలో సోనియాగాంధీతో పాటు ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరగనుంది. నాగాలాండ్‌లో శనివారం జరగునున్న 12వ శాసనసభ ఎన్నికల్లో 11.93 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 60 స్థానాలకు ఇద్దరు మహిళలు సహా…
శ్రీహరికోట : పీఎన్‌ఎల్‌వీ -సి 20ని నింగిలోకి పంపేందుకు కౌండౌన్ ప్రక్రియ ఈ ఉదయం 6.56 నిమిషాలకు ప్రారంభమైంది. నిరంతరాయంగా 59 గంటలపాటు కౌంట్‌డౌన్ జరిగిన అనంతరం పీఎన్‌ఎల్‌వీ -సి 20 ఈ నెల 25న సాయంత్రం 5.56…
న్యూఢిల్లీ : ఏపీ భవన్, పార్లమెంటు భవనం మధ్యలో బాబూ రాజేంద్రప్రసాద్ రహదారిలో పడి ఉన్న రెండు సూట్‌కేసులు కలకలం సృష్టించాయి. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వీటిని తనిఖీ చేస్తున్నారు.
న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఉగ్రవాదుల నుంచి దాడుల ప్రమాదం ఉందని, పేలుళ్లు జరగవచ్చని నిన్న ఉదయమే హైదరాబాద్ పోలీసులను అప్రమత్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. హైదరాబాద్, బెంగుళూరు. కోయంబత్తూరు, హుబ్లీలలో కూడా పోలీసులను హెచ్చరించినట్లు ప్రకటించింది.
హైదరాబాద్: సచివాలయంలో కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. దిల్‌ఘక్‌నగర్ పేలుళ్లలో గాయపడిన వారిని ఓమ్మి ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం ఆయన ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితి తెలుసుకున్నారు.
న్యూఢిల్లీ : హైదరాబాద్ ఘటనపై షిండే ప్రకటన సాదాసీదాగా ఉందనిలోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్ మండిపడ్డారు. మూడు రోజులల ముందే కేంద్రం సమాచారం అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్రమత్తం కాలేదని ఆమె ప్రశ్నించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి…
న్యూఢిల్లీ : రెండుసార్లు వాయిదా అనంతరర లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ పేలుళ్ల ఘటనపై కేంద్ర హోంమంత్రి షిండే లోక్‌సభలో ప్రకటించారు. నిన్న సాయంత్రం 6.58, 7.01 గంటలకు రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల…
హైదరాబాద్: ఓమ్మి ఆసుపపత్రిలో చికిత్స పొందుతున్న దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల క్షతగాత్రులను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి, భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌లు పరామర్శించారు.
బీహార్ : గయా జిల్లా శర్షూటి వద్ద మందు పాతర పేలుడు ఘటనలో ఏడుగురు పోలీసులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.