శాయంపేటలో భారీ వర్షం
వరంగల్ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో అకాల వర్షానికి మిరప, మొక్కజోన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వరంగల్ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో అకాల వర్షానికి మిరప, మొక్కజోన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్ జస్టిస్ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో మూడు కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి, ప్రజలకు సత్వర…
– మంత్రి శశిథరూర్తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో శనివారం నుంచి విధులకు హాజరవుతామని ఉద్యోగుల సంఘం…
కరీంనగర్: జగిత్యాల మండలం తాటిపల్లి సమీపంలో పాఠశాల వ్యాను, ద్విచక్రవాహనం ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని…
హైదరాబాద్: ప్రజల్లోని మూఢ నమ్మకాలు పోగొడితేనే సమాజాభివృద్ధి జరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జైపాల్రెడ్డి అన్నారు. ప్రజల్లో శాస్త్ర అవగాహన కల్పించటంలో జన విజ్ఞానవేదిక మరింత కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన…
హైదరాబాద్: అకాల వర్షాలపై మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సమీక్షించారు. పంటల నష్టంపై అంచనా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. 4 జిల్లాల్లో 20 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని, ఐదుగును మృత్యువాత పడ్డారని మంత్రి రఘువీరా తెలిపారు. సహాయ…
హైదరాబాద్: కార్మిక చట్టాల ఉల్లంఘనను వ్యతిరేకిస్తూ ఈ నెల 20, 21 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల డిమాండ్ల సాధనకు తలపెట్టిన రెండురోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కాంగ్రెస్ అనుబంధసంస్థ…
హైదరాబాద్: కేపీహెచ్బీ ఎస్ఐ సుధీర్కుమార్ వేధింపుల వ్యవహారంలో ఉపాధ్యాయిని లీలావతి ఈ రోజు రాజేంద్రనగర్ కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లి 8 ఎంఎం కోర్టులో లీలావతి దాదాపు గంటపాటు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు అదృశ్యం…
కరీంనగర్: తమకు అటవీ భూములపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆందోళన బాటపట్టారు. ధర్మపురిలో గిరిజనులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ప్రభుత్వం తమకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తోన్నారు.