సబర్మతి జైల్లో 18 అడుగుల సొరంగం
అహ్మదాబాద్ : అహ్మదాబాద్లోని సబర్మతీ జైలులో అధికారులు, 4 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని కనిపెట్టారు. జైలులోని 14 మంది ఈ సొరంగం తవ్వినట్లు అధికారులు గుర్తించారు. వారంతా 2008లో 50 మంది మృతికి కారణమైన…
అహ్మదాబాద్ : అహ్మదాబాద్లోని సబర్మతీ జైలులో అధికారులు, 4 అడుగుల వెడల్పు 18 అడుగుల పొడవైన సొరంగాన్ని కనిపెట్టారు. జైలులోని 14 మంది ఈ సొరంగం తవ్వినట్లు అధికారులు గుర్తించారు. వారంతా 2008లో 50 మంది మృతికి కారణమైన…
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మాజీ సింగిల్ విండో ఛైర్మన్ ప్రభాకర్రావుపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రభాకరరావు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయనను సిరిసిల్ల ఆస్పత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి…
హైదరాబాద్ : ఏసీబీ చరిత్రలోనే ఈరోజు భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మున్సిపల్ ఏఈ కుప్పునాయక్ బ్యాంక్ లాకర్లు తెరిచిన అధికారులకు అందులో భారీగా నగదు. బంగారం లభించాయి. రూ. 60 లక్షల నోట్లకట్టలు, 40…
బెంగళూరు : కర్ణాటకలో ప్రభుత్వ వైద్యుల సమ్మె నాలుగు రోజులుగా కొనసాగుతోంది. ఈ రోజు ప్రభుత్వంతో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చర్చలు విఫలంకావడంతో వైద్యులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించారు. జిల్లా ఆస్పత్రులను జిల్లాలకు చెందిన వైద్య కళాశాలలతో…
ఢిల్లీ : సున్నితమైన తెలంగాణ అంశం పై శాశ్వత పరిష్కారం కోసం కృషిచేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ తెలిపారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తన అభిప్రాయం తెలుసుకోవడానికి పిలిచారని…
కృష్ణా : కృష్ణా గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో కీసరపల్లి వీఆర్వో రవి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఒక రైతు నుంచి రూ, 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు.
వాటికన్ సిటీ : పోవ్ బెనెడిక్ట్-16 ఈ నెల 28న రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అనారోగ్య కారణాలవల్ల ఆయన రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వాటికన్ అధికార ప్రతినిధి య ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంలో పోవ్ బెనెడిక్ట్-16…
హైదరాబాద్: హైదరాబాద్లోని ఐడీఏ ఉప్పల్లో ఉన్న జీవీకే బయోసైన్స్ రసాయన సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్దఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సంస్థపక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండడంతో స్థానికులు భయాందోళనలకు…
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి హామీ ఇచ్చారని కేంద్రమంత్రి బలరాం నాయక్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులధ్రువీకరణ పత్రాల కేసులను పదోపతరగతి లోపే పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఆదిలాబాద్: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి సీఐ లచ్ఛన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు, సోనాపూర్కు చెందిన ఒక మహిళ వద్ద ఆయన లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.