Monday, 16 November 2026

వార్తలు

ఎవరన్నారు తెలంగాణ ముగిసిన అధ్యాయంమని

చర్చలు కొనసాతున్నాయి అఫ్జల్‌ గురు  ఉరి రాజకీయ నిర్ణయం కాదు నిబందనలమేరకే అమలు : షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి): తెలంగాణ అంశం ముగిసిన అధ్యాయం కాదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. తెలంగాణ అంశం…

రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్టు హౌజ్‌ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవోల…

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 9 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

సీమాంధ్ర నేతలకు తలొగ్గే షిండే వ్యాఖ్యలు : ఛైర్మన్‌ కోదండరాం

మహబూబ్‌నగర్‌ : తెలంగాణ ఇస్తే దేశంలో ఇతర రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నది ఒట్టిమాటేనని రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. బస్సు యాత్ర ద్వారా మహబూబ్‌నగర్‌ చేరుకున్న ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సీమాంధ్ర నేతలకు తలొగ్గే హోంమంత్రి షిండే…

బండ్ల గణేశ్‌ నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌: నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఆయన నివాసానికి వచ్చిన అధికారులు పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని గణేశ్‌ కార్యాలయంలో నిన్న ఉదయం నుంచి సాయంత్రం…

అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాల దగ్థం

కోదాడ : నల్గోండ జిల్లా కోదాడలోని పాత తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు దుకాణాలు దగ్థమయ్యాయి. ఓ దుకాణంలో సిలిండర్‌ పేలి మంటలు భారీగా ఎగసిపడి పక్కనే ఉన్న నాలుగు టైర్ల దుకాణాలకు వ్యాపించాయి.…

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 15 మందికి గాయాలు

సంగారెడ్డి : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలంలోని పోతిరెడ్డిపల్లి కూడలి వద్ద 65వ నెంబర్‌ జాతీయరహదారిపై ఈ ఉదయం రెండు బస్సులు ఢీ కొన్నాయి.  ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. హైదరాబాద్‌ వెళ్తున్న  నార్కట్‌పల్లి డిపో…

ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం

డెహ్రడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్‌స్కేల్‌ పై వీటి తీవ్రత 4.3గా నమోదయ్యాయి.

సీఎంను కలుసుకున్న రాయపాటి సాంబశివరావు

హైదరాబాద్‌ : గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈరోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. గుంటూరు డీసీసీబీ ఎన్నికపై ఏకాభిప్రాయం ఉందన్న ఆయన, గతంలో పల్నాడు నుంచి ప్రానిధ్యం దక్కిందని ఇప్పుడు గుంటూరు సెంట్రల్‌ నుంచి ప్రాతినిధ్యం కావాలని…

విక్టోరియా మహారాణి కాలంనాటి వెండి నాణేలు లభ్యం

కడప: కడప జిల్లా కాశీనాయన మండలం వడ్డెమానులోని రైతు రామసుబ్బారెడ్డి ఇంట్లో 600 వెండినాణేలు అభించాయి. మూడ్రోజుల క్రితం రామసుబ్బారెడ్డి ఇంట్లో 100 వెండి నాణేలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వెండి నాణేలు విక్టోరియా మహారాణి…