శంకరావు వ్యవహారంపై డీజీపీ సమావేశం
హైదరాబాద్: శంకరరావు వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మల్కాజ్‌గిరి డీసీపీ పాల్గొన్నారు.
హైదరాబాద్: శంకరరావు వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మల్కాజ్‌గిరి డీసీపీ పాల్గొన్నారు.
జీజింగ్ : చైనాలోని సన్‌మాన్‌గ్జియాలో మందుగుండు సామాగ్రితో వెళ్తున్న వాహనం పేలింది. ఈ ప్రమాదంలో 26 మంది మృత్యువాత పడ్డారు. పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు.సన్‌మాన్‌గ్జియాలో ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి బ్రిడ్జి దెబ్బతింది.…
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,690లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,900లుగా ఉంది. కిలో…
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్‌రావుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. పదవులకు విలువ ఇవ్వకున్నా పోలీసులు శంకర్‌రావు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారని ఆయన విమర్శించారు. శంకర్‌రావు అరెస్టుకు ప్రోత్సహించిన…
వరంగల్ రాయపర్తి మండలంలోని మురిపిరాల భాగ్యలక్ష్మి పత్తిమిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం తెలిసింది.
ముంబయి : భారతీ ఎయిర్‌టెల్ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 72 శాతం తగ్గి రూ. 284 కోట్లకు చేరింది. 2011 డిసెంబర్‌లో సంస్థ నికరలాభం రూ.1,011 కోట్లుగా ఉంది.
హైదరాబాద్: బెయిల్ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇందుకోసం ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి జనర్దాన్‌రెడ్డిని నాంపల్లి కోర్టుకు తరలించారు.
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పెద్దపల్లి ఎంపీ వివేక్ భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆయన షిండేకు వివరించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరనున్నట్లు సమాచారం…
హైదరాబాద్: మాజీ మంత్రి శంకర్‌రావు ఒత్తిడి వల్ల హైబీపీకి గురయ్యారని కేర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఐసీయూలోనే ఆయనకు చికిత్సను కొనసాగిస్తున్నామని చెప్పారు. బైపాస్ సర్జరీ అయినందువల్ల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్‌ఫీల్డ్ భూముల వ్యవహారం కేసులో…
బీజింగ్: చైనాలోని హెనాన్ ప్రాంతంలోని జాతీయ రహదారిపై బాణాసంచాతో వెళ్తున్న ఓ ట్రక్‌లో ప్రమాదం చోటుచేసుకొని పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 26 మంది మృతి చెందగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సాన్‌మెంగ్జియా జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జిపై ఈ…