స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభం
ముంబయి : స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకు పైగీ లాభపడింది. నిఫ్టీ 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
ముంబయి : స్టాక్మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 40 పాయింట్లకు పైగీ లాభపడింది. నిఫ్టీ 15 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.
సిడ్నీ : ఆస్ట్రేలియా పార్లమెంట్కు సాధారణ ఎన్నికలను సెప్టెంబరు 14న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రధాని జూలియా గిలార్డ్ వెల్లడించారు. దీంతో దీర్ఘకాలిక ప్రచారానికి ఆయా పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇక్కడ ఎన్నికల తేదీని ప్రధాని నిర్ణయించడం ఆనవాయితీ…
నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలోని రామనాధం ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి యత్నించి నిప్పు పెట్టారు. నిన్న రాత్రి తలుపులు పగలగొట్టి దుకాణంలోకి దొంగలు ప్రవేశించారు. అయితే నగదు దొరక్కపోవడంతో దుకాణానికి నిప్పు పెట్టి వెళ్లారు. ఈ…
హైదరాబాద్: బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. తెలంగాణకు మద్దతుగా మంత్రులు రాజీనామాలు చేయాలిని, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ వ్యక్తం చేశారు. పలువరు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి…
నెల్లూరు : ముత్తుకూరు మండలం పైనంపురంలో ఈ ఉదయం పాఠశాల వ్యాన్ను ద్వచక్రవాహనం ఢికొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్: సంతోషనగర్లో నిన్న అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. బాలున్ని నిర్బంధించిన ముగ్గురు మహిళా కిడ్నా పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని కొనేందుకు యత్నించిన మరో మహిళనూ అరెస్టు చేశారు. స్థానిక అంగన్వాడీ…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో రన్వేపై దట్టమైన పొగమంచు కుమ్ముకుంది. దీంతో ఈ ఉదయం బయలుదేరాల్సిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల తనిఖీ టాస్క్ఫోర్స్ కమిటీ ఈరోజు సమావేశం కానుంది. ప్రాంతీయ, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీల సభ్యులు ఈ సమావేశం కానుంది. ప్రాంతీయ, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీల సభ్యులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే…
హైదరాబాద్: ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత ప్రమాణాల తనిఖీలకు ఏర్పాటైన స్టేట్ టాస్క్ఫోర్స్ కమిటీ తుది సమావేశం బుధవారం హైదరాబాదులో జరగనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 675 ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన తనిఖీల నివేదికపై చర్చించడంతోపాటు ప్రభుత్వానికి, ప్రవేశాలు, రుసుముల నియంత్రణ…
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేశారని పేర్కొంటూ రంగారెడ్డి జిల్లా 11వ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. కేంద్ర మంత్రులు షిండే, చిదంబరం, ఆజాద్లపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఈ పిటిషన్లో పేర్కొన్నారు. కేసు నమోదు…