Monday, 16 November 2026

వార్తలు

కేసీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రుల నిశిత పరిశీలన

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ సమరదీక్ష సభలో చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మంత్రుల బృందం నిశితంగా పరిశీలించింది. దేశాన్ని, ప్రధానిని కించపరుస్తూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రుల కేసు పెట్టే ఆలొచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు…

ఎంపీ, ఎమ్మెల్సీ వర్గాల మధ్య తోపులాట

ఆదిలాబాద్‌ :  తాండూరులో ఎంపీ వివేక్‌ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌ వర్గీయుల మధ్య తోపులాట జరిగి పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు పరిస్ధితిని అదుపులోకి…

ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారం ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ విభాగంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ పై నుంచి కిందపడి ఒప్పందకార్మికుడు గంగాధర్‌ మృతి చెందాడు. ఉక్కు కర్మాగారం కోకోవెస్‌ విభాగంలోని సీడీసీసీలో గ్యాస్‌ లీకై పలువురు కార్మికులు అస్వస్థతకు…

ఉక్కు కర్మాగారంలో ప్రమాదం

విశాఖపట్నం : విశాఖ ఉక్కు కర్మాగారం ధర్మల్‌ పవర్‌ప్లాంట్‌ విభాగంలో ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ పై నుంచి కిందపడి ఒప్పందకార్మికుడు గంగాధర్‌ మృతి చెందాడు. ఉక్కు కర్మాగారం కోకోవెస్‌ విభాగంలోని సీడీసీసీలో గ్యాస్‌ లీకై పలువురు కార్మికులు అస్వస్థతకు…

ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని పార్టీ కాంగ్రెస్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌: ప్రజాస్వామ్య స్ఫూర్తిలేని పార్టీ కాంగ్రెస్సేనని, వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్‌లో ఎవరినైనా విమర్శిస్తామని, నెహ్రూ కూడా అప్పటి ఆంధ్రా నేతల ఒత్తిడికి తలొగ్గి ఇష్టంలేని పెళ్లి చేశారిని ఆయన ఆరోపించారు. .జగన్‌ సోనియాను విమర్శిస్తే కాంగ్రెస్‌…

మంత్రి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం

హైదరాబాద్‌: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మాణిక్యవరప్రసాద్‌ను వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి ఈరోజు రాజేంద్రనగర్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి అకాడమీలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న ఆచార్య ఎన్జీ రంగా…

మంత్రి జానారెడ్డి ఇల్లు ముట్టడి

నల్గొండ : నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో మంత్రి జానారెడ్డి ఇంటిని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. మంత్రి రాజీనామా చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

తెలంగాణ తెచ్చే బాధ్యత మాదే: పొన్నం

రాజీనామాలతో సోనియాకు లేఖ : కేకే హైదరాబాద్‌: తెలంగాణ తెచ్చే బాధ్యత తమదేనని ఎంపీ పొన్నం అన్నారు. అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నామని, రాష్ట్ర విభజనకు మంత్రులు ఎలా చెబితే అలా నడుచుకునేందుకు తాము సిద్ధంగా…

విమానం కూలి 21 మంది మృతి

కజకిస్థాన్‌ : విమానం కూలి 21 మంది మరణించిన దుర్ఘటన కజకిస్థాన్‌లో జరిగింది. 21 మందితో ప్రయాణిస్తున్న జెట్‌ విమానం కూలిపోయినట్లు  సమాచారం తెలిసింది.

తెలంగాణ ఎంపీలకు అధిష్ఠానం నుంచి పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. రేపు ఢిల్లీ రావలసిందిగా వారిని వయలార్‌ రవి ఆహ్వానించారు. దాంతో రేపు ఉదయం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఢిల్లీ బయలుదేరివెళ్లనున్నారు.