ముఖ్యమంత్రితో మంత్రి ఆనం భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆర్థిక మంత్రి ఆనం రాంనా రాయణరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ శాఖల కేటాయింపులపై సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆర్థిక మంత్రి ఆనం రాంనా రాయణరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ కసరత్తులో భాగంగా వివిధ శాఖల కేటాయింపులపై సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజాపత్రినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జేఎన్‌టీయూలో విద్యార్శి ఐకాస ఆందోళనకు దిగింది. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. నేతలు పదవులు వదులుకుంటేనే తెలంగాణ సాధ్యమని చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో ఈఉదయం భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్న సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై మండిపడుతున్న ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు…
ముంబయి : స్టాక్‌మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 14 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 4 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధిష్ఠానంపై ఒతిడి పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పాటు కాకపోతే కాంగ్రెస్‌లో…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈమేరకు వర్సిటీ రిజిష్ట్రార్ ఒక ప్రకటన విడుదల చేశారు. వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
నల్గోండ : బస్సు బోల్తాపడి పదిహేను మందికి గాయలైన ఘటన చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు.…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నందున ఫిబ్రవరి 1 నుంచి ‘ క్విట్ తెలంగాణ’ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు విద్యార్ధి జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు విద్యార్థి జేఏసీ నేతలు పిడమర్తి రవి, రాజారాం యాదవ్, అనిల్,…
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని తమ ఉద్యమం ఉంటుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సమరదీక్ష ప్రాంగణం నుంచి ఆయన మాట్లాడారు. ఇక నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల నియోజవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్…
– టీ కాంగ్రెస్ ఎంపీల నిర్ణయం – స్పీకర్ ఫార్మాట్‌లోనే లేఖలిస్తాం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం…