Monday, 16 November 2026

వార్తలు

ర్యాలీలకు అనుమతివ్వండి : ఓయూ విద్యార్థులు

హైదరాబాద్‌: రేపు ర్యాలీలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఉస్మానియా యూనివర్శిటీ ఐకాస విద్యార్థులు ఈరోజు మధ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈరోజు యూనివర్శిటీ విద్యార్థులు తల పెట్టిన రాజ్‌భవన్‌ ముట్టడి, బైక్‌ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్న సంగతి…

గడ్కరీ క్షమాపణ చెప్పాలి

అఖిలభారత రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ న్యూఢిల్లీ : నిజాయతీగా తమ పనిచేసోనియకుండా బెదిరింపులకు పాల్పడిన భాజపా మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ క్షమాపణలు చెప్పాలని రెవెన్యూ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. పూర్తి గ్రూపు లావాదేవీలపై  విచారణ…

రాజ్‌నాధ్‌ సింగ్‌తో నరేంద్రమోడీ భేటీ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడి ఈరోజు భాజపా అధ్యక్షుడు రాజ్‌నాధ్‌సింగ్‌తో ఢిల్లీలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రెండు గంటలపాటు సాగిన ఈ భేటీలో గుజరాత్‌ గురించి, 2014 లోక్‌సభ ఎన్నికల గురించి సుదీర్ఘంగా చర్చించినట్లు రాజ్‌నాధ్‌సింగ్‌…

తొలి వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

ధర్మశాల : భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఇంగ్లాండ్‌ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. 53 పరుగుల వద్ద కుక్‌ (22) అవుటయ్యాడు. 12 ఓవర్లు అయ్యేసరికి ఒక వికెట్‌ నష్టానికి 53 పరుగులు చేసింది. బెల్‌, పీటర్సన్‌…

సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ అంశంపై చర్చిస్తారని, సమావేశం అనంతరం హోంమంత్రి షిండే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని…

సెలవు ఇవ్వలేదని పై అధికారిపై కాల్పులు

బెంగళూరు : బెంగళూరు రాజనకంటే పోలీస్‌ స్టేషన్‌లో పీఎస్‌ఐని కానిస్టేబుల్‌ కాల్చిచంపాడుజ సెలవు ఇవ్వనందుకు ఆగ్రహంతో పీఎస్‌ఐ విజయకుమార్‌ను కానిస్టేబుల్‌ ఆనందకుమార్‌ కాల్చిచంపినట్లు సమాచారం తెలిసింది.

సమరదీక్ష ప్రారంభం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయా. ఉద్యోగ ఐకాసలు తల పెట్టిన సమరదీక్ష ప్రారంభమైంది. ఈ సమరదీక్షకు ప్రభుత్వం నుంచి అనుమతి ఆలస్యంగా లభించడంతో కార్యక్రమం మధ్యాహ్నం ప్రారంభమైంది.

సమరదీక్షకు అనుమతిచ్చిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస చేపట్టనున్న సమరదీక్షకు ప్రభుత్వం అనుమతించింది. రేపు సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసుకోవచ్చని పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. దీక్షలో రెండు వేల మంది మాత్రమే ఉండాలని…

హోంమంత్రిని కలిసిన గద్దర్‌, చుక్కారామయ్య

హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం తల పెట్టనున్న సమరదీక్షకు అనుమతినివ్వాలని కోరుతూ గద్దర్‌, చుక్కారామయ్య, మల్లేపల్లి లక్ష్మయ్య, డా, కిషన్‌ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఇందుకు స్పందించిన ఆమె పోలీస్‌ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. సమరదీక్షకు…

226 పరుగులకు భారత్‌ ఆలౌట్‌

ధర్మశాల : ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ 226 పరుగులకు ఆలటయింది. రైనా 83, జడేజా 39, కుమార్‌ 31, గంభీర్‌ 24, అశ్విన్‌ 19, ధోని 15 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రెస్నన్‌ 4,…