Sunday, 15 November 2026

వార్తలు

20 రోజులు కస్టడీ ఇవ్వండి : ఎన్‌ఐఏ

హైదరాబాద్‌: మక్కామసీదు పేలుడు కేసులో నిందితుడు తేజోరాంను ఎన్‌ఐఏ ఈ రోజు నాంపల్లి కోర్టులో హాజరుపరించింది. తేజోరాంకు జనవరి 11 వరకు రిమాండ్‌ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడిని 20 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ జాతీయ దర్యాప్తు…

చర్లపల్లి జైలుకు రిపుంజయరెడ్డి

హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ నిన్న  అరెస్టు చేసిన ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డిని ఈరోజు న్యాయస్థానంలో హాజరుపరించింది. న్యాయస్థానం జనవరి 9 వరకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.

అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం

న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన  పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని  ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని ఆయన డిమాండ్‌ చేశారు. డిసెంబరు 9 నాటి  ప్రకటనకు కట్టుబడి…

ఉద్యోగాలిప్పిస్తానని మోసం

నిజామాబాద్‌: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన ఒక మహిళ పదిమంది యువతులను మోసం చేసింది, నాందేడ్‌లో వంట పనులు ఉన్నాయని చెప్పి ఈ నెల 22న వారిని ఆగ్రా  తీసుకెళ్లింది. బాధితులు ఆగ్రా నుంచి తల్లిదండ్రుతకు…

ఢిల్లీ: ప్రదర్శనకారులను అడ్డుకున్న పోలీసులు

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ ఆందోళనకారులు ఇవాళ చేపట్టిన మార్చ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. నిజాము ద్దీన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తల పెట్టిన ఈ మార్చ్‌ను జాకీర్‌ హుసేన్‌…

పులుల సంఖ్య పెరిగింది!

న్యూయార్క్‌ : వన్యమృత సంరక్షణ సమితి పాతికేళ్ల కృషి ఫలించింది. భారత్‌లో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిందని ఆసంస్థ ప్రకటించింది. పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంఖ్య యాభై శాతం పెరిగిందని ఇది శుభపరిణామామని, తమ చర్యలకు…

కశ్వవ్‌ 14, సింధు 19

న్యూఢిల్లీ : టాప్‌ టెన్‌కి మరో నాలుగు ర్యాంకుల దూరంలో ఉన్నాడు భారత్‌కి చెందిన యువ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యవ్‌, బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ఈరోజు విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ పద్నాలుగో ర్యాంకులో నిలిచాడు.…

టీ తోట యజమాని భవంతికి నిప్పు : ఇద్దరి సజీవదహనం

అస్సాం : అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో ఒక టీ తోట యజమాని భవంతికి కార్మికులు నిప్పు పెట్టగా ఇద్దరు సజీవదహనమయ్యారు. టీ తోటలో పనిచేస్తున్న కార్మికులకు, యజమానికి మధ్య తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. సంఘటనపై…

ఎన్డీసీ సమావేశంలో మహిళల రక్షణ అంశం లేవనెత్తిన ప్రధాని

న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో దేశరాజధానిలో జరుగుతున్న ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమాజంలో మహిళల రక్షణ అంశాన్ని లేవనెత్తారు మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. జనాభాలో సగభాగమైన మహిళల క్రియాశీల…

మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ : మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ వీకే సింగ్‌ భద్రత ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. విశ్రాంత  సైన్యాధికారులకు రిటైరైన తర్వాత అర్నెల్లపాటు జడ్‌ ప్లన్‌ కేటగిరి రక్షణ కల్పిస్తారని, ఆర్నెల్ల తర్వాత పరిస్థితులను సమీక్షించి భద్రత  ఉపసంహరణ జరిగిందని…