Sunday, 15 November 2026

వార్తలు

అనుమానంతో భార్య హత్య : భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

రాజమండ్రి : భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందినా…

సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు: సీఎల్పీ

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ రోజును రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఈరోజే కాంగ్రెస్‌ శాసనసభా పక్షం అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీలకు మేలు జరిగే విధంగా సంకల్పించిన ముఖ్యమంత్రి కి సీఎల్పీ…

ఫేస్‌బుక్‌ అరెస్టులపై వివరణ ఇవ్వండి: సుప్రీం

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేసినవారి అరెస్టుల వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐటీ చట్టం 66(ఎ) దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అటార్నీ జనరల్‌ ఈ సందర్భంగా  సుప్రీంకు తెలియజేశారు. బాల్‌ధాకరే మృతి…

ఎర్రచందనం పట్టివేత

కడప: పెద్దముడియం మండలం సుద్దుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. మూడు కార్లలో తరలిస్తున్న రూ. 11 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప

బెంగూళూర్‌ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి రాజీనామ చేస్తూన్నారని ప్రకటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం కంటతడి…

మాజీ ప్రధాని గుజ్రాల్‌ ఆరోగ్యపరిస్థితి విషమం

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో నవంబర్‌ 19 నుంచి చికిత్స పొందుతున్నారు. డాక్టర్‌ నరేష్‌ టెహ్రాన్‌ నేతృత్వంలోని…

ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరు: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ధర్మాన, మోపిదేవి వ్యవహారాలు వేర్వేరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మోపిదేవిని సీబీఐ అరెస్టు  చేసిందని, ధర్మానపై విచారణకు తమ అనుమతి కోరిందని సీఎం మీడియాతో మాట్లాడుతూన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని ధర్మాన ఆమోదించనందునే ఆయన వ్యవహారంలో ప్రభుత్వం నిర్ణయం…

వీడిన ఎఫ్‌డీఐ పీటముడి

ఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అంశంపై పార్లమెంటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఎట్టుకేలకు వీగిపోయింది. ఉభయసభలలోనూ చర్చకు ఆయా సభల ఆధ్యక్షులు పచ్చజెండా ఊపారు. లోక్‌సభలో వచ్చేనెల 4,5 తేదీల్లో చర్చ జరగనుండగా రాజ్యసభలో…

శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు

హైదరాబాద్‌ : ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికకు చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రతిపాదించారు. దీనిపై శని, ఆదివారాల్లో ప్రత్యేక చర్చ జరుగుతుంది. బిల్లు ప్రతిపాదన సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌…

తగ్గిన వృద్ధి రేటు

న్యూఢిల్లీ: జూలై-సెప్టెంబర్‌ కాలానికి ఆర్థిక వృద్ధి రేటు 5.3 శాతానికి తగ్గినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి ఇది 6.7 శాతానికి నమోదైంది.