Saturday, 14 November 2026

వార్తలు

రాంజెఠ్మలానీకి భాజపా షోకాజ్‌ నోటీసు

ఢిల్లీ: భారతీయ జనతాపార్టీ ఆ పార్టీ సీనియర్‌ నేత రాంజెఠ్మలానీకి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆయనను పార్టీనుంచి ఎందుకు బహష్కరించకూడదని  ప్రశ్నించింది, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశమైన పార్టీ పార్లమెంటరీ విభాగం  ఈ నిర్ణయం తీసుకుంది. శతృఘ్న…

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ ఈ నెల 28 కి వాయిదా పడింది. హైకోర్టులో ఆయన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

ఢిల్లీ : భారతీయ జనతా పార్టీ  పార్లమెంటరీ పార్టీ సమావేశం కాసేపటిక్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాంజెఠ్మలానీ ప్రధా చర్చనీయాంశంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల పలు వివాదాస్పద వ్యాఖ్యలతో రాంజెఠ్మలానీ పార్టీ అధిష్ఠానాన్ని ఇరుకున పడేసిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ ప్రయత్నాన్ని అందరూ అర్థం చేసుకోవాలి: శైలజానాథ్‌

హైదరాబాద్‌: దళిత, గిరిజన నిధులు పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ అర్ధం చేసుకోవాలని ప్రాథమిక విద్యాశాక మంత్రి శైలజానాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఉప ప్రణాళిక చట్టబద్ధత ఉండదంటోన్న వ్యాఖక్యలపై ఆయన ఈ రకంగా స్పందించారు.…

మరో రికార్డు నమోదు చేసిన బంగారం ధర

ఢిల్లీ: బంగారం ధర మరోసారి రికార్డు తిరగరాసింది. సోమవారం వంద రూపాయలు పెరిగి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,950 పలికింది. గత సెప్టెంబర్‌ 14న బంగారం రూ. 32,900లు పలికి రికార్డు ధర…

ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లించే గడువు పెంపు

హైదరాబాద్‌: ఇంటర్‌ మీడియట్‌ వార్షిక పరీక్షల రుసుం చెల్లించే గడువును పెంచారు. తత్కాల్‌ కింద ఈ నెల 28 నుంచి డిసెంబరు 10 వరకు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది.

మక్కామసీదు పేలుడు కేసు నిందితులకు బెయిలు

హైదరాబాద్‌: మక్కా మసీదు పేలుడు కేసు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మక్కా మసీదు కేసులో నిందితులు దేవేంద్ర గుప్తాచ లోకేశ్‌ శర్మలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

ఎఫ్‌డీఐలపై ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఓటింగ్‌ లేకుండా చర్చ మెజార్టీ అభిప్రాయం : మంత్రి ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదు: సుష్మ యూపీఏ సమావేశం రేపు ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై అఖిల పక్ష సమావేశం ముగిసింది.…

ముఖ్యమంత్రివి పగటికలలు:భాజపా

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని భారతీయ జనజా పార్టీ విమర్శించింది. ప్రజా సంక్షేమాన్ని మరచిన కిరణ్‌ రెండేళ్ల పాలన మూడు అలకలు, ఆరు బుజ్జగింపులుగా సాగిందని భాజపా నేత కె.…

సూర్యాపేట సభపై తెదేపా నేతల విమర్శలు

హైదరాబాద్‌: కేసీఆర్‌ సూర్యాపేట సభపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నిన్నటి సభ ద్వారా కేసీఆర్‌ వారి ఆశలను నీరుగార్చారని మండిపడ్డారు. తెలంగాణ కార్యాచరణ పక్కనపెట్టి, ఎన్నికల వాగ్దానాలకే కేసీఆర్‌ పరిమితమయ్యారన్నారు. కేసీఆర్‌కి బతుకుదెరువు పోరాటమే…