Saturday, 14 November 2026

వార్తలు

కావేరీ జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నిర్ణయం తీసుకోవాలి

సుప్రీంకోర్టు ఢిల్లీ: కావేరి జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చలు జరిపి పరస్పరం ఒక అంగీకారానికి రావాలని సుప్రీంకోర్టు నేడు సూచించింది. ఈ నిర్ణయం తీసుకునేటపుడు రైతుల అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని జస్టిన్‌ డీకే జైన్‌,…

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై కేంద్రం అఖిలపక్షం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్‌ ఏ నిబంధన కింద అనుమతించినా చర్చకు సిద్ధమని సమాజ్‌వాదీ…

ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్ష

హైదరాబాద్‌: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌ -1 ఆర్టీసీ డిపో కార్మికులు నిరాహార దీక్షలకు దిగారు. డిపో మేనేజర్‌ కార్మికులను వేధిస్తున్నారని సంఘం నేతలు ఆరోపించారు. డిపో మేనేజర్‌ వైఖరిపై అనేక…

ఉద్యోగసంఘాల నేతలపై కేసులున్నట్లు నేను భావించడం లేదు : సబితా

నల్గొండ: మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలపై కేసులు ఉన్నట్లు తాను భావించడం లేదని, కేసులు ఉన్న విషయం తన దృష్టిలోకి రాలేదని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సకల జనుల సమ్మె సందర్భంగా  ప్రజాప్రతినిధులు, విద్యార్థులపై…

మంత్రివర్గ సమావేశం ఈ నెల 28న

హైదరాబాద్‌: ఉప ప్రణాళిక ముసాయిదాకు  ఆమోదం తెలిపేందుకు మంత్రివర్గ సమావేశం ఈ నెల 29 బదులుగా ఈ నెల 28నే జరుగనుంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈ సమావేశం ఒక రోజు…

‘2జి ‘పై లోతైన చర్చకు డిఎంకె నోటీస్‌

న్యూఢిల్లీ: ‘2జీ ‘ స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన డిఎంకె ఈ అంశంపై ప్రత్యేక చర్చను కోరుతూ సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చింది, కాగ్‌ మాజీ అధికారి ఆర్పి సింగ్‌ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో డిఎంకె నేత…

ఏపీసెట్‌లో అర్హత సాధించినవారికి ధ్రువపత్రాల ప్రదానం

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం తొలిసారి నిర్వహించిన ఏపీసెట్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల ప్రదానం లాంఛనంగా ప్రారంభమైంది. ఏపీసెట్‌ భవనంలో జరిగిన ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమానికి ఓయూ వీసీ సత్యనారాయణ, రిజిస్ట్రార్‌ కిషన్‌రావు హాజరయ్యారు. ఏపీసెట్‌ పరీక్ష…

పాక్‌లో బాంబు పేలుడు : ఏడుగురి మృతి

పాకిస్తాన్‌ : వాయువ్య పాకిస్తాన్‌ కైబర్‌ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. కైబర్‌ ప్రావిన్స్‌లోని డాబన్‌వాలా ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు లక్ష్యంగా చేసుకొని రోడ్డుకు సమీపంలో ఉంచిన బాంబును రిమోట్‌…

108 సేవలపై హైకోర్టు విచారణ వాయిదా

హైదరాబాద్‌: 108 సేవలపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. 108 సేవల పనితీరుపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సేవలపై ఏటా సమీక్ష నిర్వహించాలని కూడా న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది.

ఆరోసారీ భంగపాటే

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్‌ విషయంలో సీబీఐ కోర్టులో మరోసారి భంగపాటు ఎదురయింది. ఆరోసారి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం కోట్టివేసింది.