Saturday, 14 November 2026

వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకొని ప్రభుత్వం

అనంతపురం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరాశ, నిస్సృహల్లో ఉన్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ గోయల్‌ కమిటీని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగానే నియమించారన్నారు. ఉద్యోగుల పీఆర్సీవూ…

‘ ఆమ్‌ఆద్మీ ‘ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌

ఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ బృందం స్థాపించిన కొత్తపార్టీ ఆమ్‌ఆద్మీకి కేజ్రీవాల్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శనివారం ప్రారంభమైన ఈ పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరిగింది. పార్టీ జాతీయ కార్యదర్శిగా పంకజ్‌గుప్తా, కోశాధికారిగా కృష్ణకాంత్‌…

పర్యాటక భవన్‌ను సందర్శంచిన చిరంజీవి

హైదరాబాద్‌: కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చిరంజీవి తొలిసారిగా బేగంపేటలో ఉన్న రాష్ట్ర పర్యాటక భవన్‌ను సందర్శంచారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన సమావేశ మందిరంతోపాటు రెయిన్‌బో ఆర్ట్‌ గ్యాలరీని ఆయన ప్రారంభించారు. పర్యాటక అభివృద్థిలో…

కేసీఆర్‌తో విభేదాలు లేవు : విజయశాంతి

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని మెదక్‌ ఎంపీ విజయశాంతి అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్యం కారణంగానే సూర్యపేట సభకు హాజరుకాలేకపోయానని చెప్పారు. దీన్ని మీడియా వక్రీకరించడం తగదని సూచించారు. అందుకే…

అమెరికా ఎన్నికల్లో గాంధీజీ మునిమనవడు విజయం

అమెరికా : అమెరికా ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనుమడు విజయం సాధించారు ఈయన పేరు శాంతి గాంధీ. ఈయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 72 ఏళ్ల శాంతిగాంధీ తన ప్రత్యర్థి డెమోక్రటిక్‌ అభ్యర్థి థియోడోర్‌పై విజయం సాధించారు.…

సోనియాను కలిసిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో టీ ఎంపీలు అధిష్టానం ముందు తన గోడును వినిపించారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తిరగలేమని సూచించినట్లు తెలిసింది. తెలంగాణపై ఇక నాన్చుడు ధోరణి వీడాలని…

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయం లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేసింది. సభ నిర్వహణకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి విపక్షాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ద్విసభలు పార్లమెంటును కుదిపేశాయి. ఎఫ్‌డీఐల విషయంలో ప్రభుత్వం మొండితనాన్ని నిరసిస్తూ సభ…

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో ప్రతిపక్షాలు సర్కారును ఇరుకునపెట్టాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎఫ్‌డీఐల విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం సభనిర్వహణా సజావుగా…

పేలవమైన బౌలింగ్‌ జాబితా:9వ స్థానంలో ఇమ్రాన్‌ తహీర్‌

దుబాయి: ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ల మద్య అడిలైట్‌లో జరుగు తున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తహీర్‌ రికా ర్డు సృష్టించాడు. ఇదేదో గొప్ప రికార్డు అనకుంటే పొరపాటే. తహీర్‌ సాధిం చింది పేలవమైన బౌలింగ్‌…

డబుల్‌ కంటే ఇదే కిక్‌ ఇచ్చిందన్న పుజారా

ముంబాయి: ముంబాయి లో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాట్స్‌ మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముం దు అహ్మదాబాద్‌ లో జరగి న మొదటి టెస్టులో డబు ల్‌ సెంచరీ కూడా…