అఖిల భారత మేజర్ పోర్ట్ క్రీడలు ప్రారంభం
విశాఖ : అఖిల భారత మేజర్ పోర్టు క్రీడా పోటీలు డైమండ్ జూబ్లీ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలను విశాఖ పోర్ట్ ట్రస్టు డిప్యూటి ఛైర్మన్ సత్యకుమార్ ముఖ్య అతిధిగా పాల్గోని ప్రారంభించారు. విశాఖ, చెన్నై, కోచి, ముంబయి తదితర…
