Sunday, 15 November 2026

వార్తలు

నూతన దంపతులను ఆశీర్వదించిన ఎంపీ వెంకట్ రెడ్డి

భువనగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణంలోని స్థానిక ఏకే ప్యాల్స్ లో భువనగిరి 26వ వార్డ్ కన్సిలర్ ఈరాపాక నర్సింహా గారి తమ్ముడు ఈరపాక యాదగిరి గారి వివాహం లో ముఖ్య అతిగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్…

రైతులు కాదు అని వాక్యాలను వెనక్కు తీసుకోవాలి డిసిపి .

భువనగిరి ఆర్ సి( జనం సాక్షి ):–భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని రాయగిరి రైతులను కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ..ట్రిపుల్ ఆర్ భూముల అంశంలో పోరాటం చేస్తూ జైలుకు వెళ్లొచ్చిన…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వడాయిగూడెంలో ర్యాలీసర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ప్రగతి నివేదన.

భువనగిరి టౌన్ జనం సాక్షి:– భువనగిరి జూన్ / 15 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో గురువారం రోజు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్…

పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా గ్రామాల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిభింబించేలా , పండుగ వాతావరణం లో జరగాలి

మహబూబ్నగర్జిల్లాప్రతినిధిజూన్14(జనంసాక్షిగురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో పల్లె ప్రగతి దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ అధికారులను ఆదేశించారు బుధవారం పల్లెపగతి దినోత్సవం నిర్వహణపై…

కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే దేశంలో ఏ రాష్ట్రంలో లేన విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూన్ 14 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే దేశంలో ఏ రాష్ట్రంలో లేన విధంగా తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారని మంత్రి వి…

వేపకుంట్ల గ్రామ లో దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించారు

రఘునాథ పాలెం జూన్ 15 (జనం సాక్షి) తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పల్లెప్రగతి దినోత్సవం. వేపకుంట్ల గ్రామ పంచాయతీ లో ఘనంగా నిర్వహించారు గ్రామ లో సాదించిన ప్రగతిపై గ్రామ సభ నిర్వహించారు నాడు…

రేగులచలక గ్రామ పంచాయితీ నందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పల్లె ప్రగతి దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు

రఘునాథ పాలెం జూన్ 15 ( జనం సాక్షి) మండల గ్రామ సర్పంచ్ చే జాతీయ జెండా ఆవిష్కరించి, గ్రామసభ నిర్వహించారు గ్రామ సభలో పల్లె ప్రగతి లో జరిగిన అభివృద్ధి, ప్రయోజనాలు గురించి వివరించటం జరిగింది.హాజరైన వారితో ప్లెక్షి…

పోలీస్ కానిస్టేబుల్,ఎస్సై అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.నరసింహ

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూన్ 14 (జనం సాక్షి)మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎస్సై మరియు కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు వ్రాత పరీక్ష లో అర్హత పొందిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను జిల్లా పోలీస్…

మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

వరంగల్ ఈస్ట్ జోన్ 14 (జనం సాక్షిఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 17న వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో జరిగే మంత్రి పర్యటన వివరాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…

మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

వరంగల్ ఈస్ట్ జోన్ 14 (జనం సాక్షి)ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 17న వరంగల్ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో జరిగే మంత్రి పర్యటన వివరాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…