Sunday, 15 November 2026

వార్తలు

దైవచింతనతోనే మానసిక ప్రశాంతత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి

శివ్వంపేట జూన్ 14 జనంసాక్షి : దైవచింతనతోనే ప్రతి మనిషికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని బిజిలిపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వాహకుల ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వ దేవత…

ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళా మృతి.

దౌల్తాబాద్ జూన్ 14, జనం సాక్షి.ద్విచక్ర వాహనం అదుపుతప్పి  వాహనం మీద నుండి క్రిందపడి మహిళ  మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు…

కిసాన్ సెల్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కి సన్మానం

జనంసాక్షి, మంథని : కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఛైర్మెన్ గా ఇటీవల నూతనంగా నియమితులైన ముస్కుల సురేందర్ రెడ్డి నీ మంథని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి ఎరుకల రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సర్కారు దావఖానాలు మెరుగుపడ్డయ్‌

జనంసాక్షి, మంథని : గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయాంలో మండల సర్వసమావేశాల్లో ప్రజా ప్రతినిధులతో మాటలు పడ్డ వైద్య అధికారులు, సిబ్బంది ఈనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రశంసలు అందుకుంటున్నారని, నాయకత్వం పనితీరును బట్టే ప్రభుత్వ అధికారుల పనితీరు ఉంటుందని…

ఉత్తమ సేవలకు ప్రశంస పత్రం అందుకున్న మండల వైద్యాధికారిణి

మల్దకల్ జూన్ 14 (జనంసాక్షి) రాష్ట్ర తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాలు 2023 ఆరోగ్య వైద్య,కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని కె ఎస్ ఫంక్షన్ హాల్ లో మల్దకల్ మండల వైద్యాధికారిణి డాక్టర్…

మందకృష్ణ మాదిగ ను సన్మానించిన చంద్రుపట్ల సునీల్ రెడ్డి

జనంసాక్షి , మంథని :పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎమ్మార్పీఎస్ మంథని డివిజన్ కార్యకర్తల సమావేశంనికి విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ను బిజెపి కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మంథని మార్కెట్…

ప్రశంసా పత్రం అందుకున్న క్రాంతి

జనంసాక్షి, మంథని : ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా బుధవారం మంథని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇప్పటి వరకు 47 సార్లు రక్త దానం చేసి…

కరెంట్ షాక్ తో ఎద్దు మృతి

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామం మద్దూరి గట్టయ్య కు చెందిన ఎద్దు బుధవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృత్యువాత పడింది. మేతకు వెళ్లిన ఎద్దు చందనాపూర్ గంగాదేవి గుడి దగ్గర…

ఘనంగా పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలు

వలిగొండజనం సాక్షి న్యూస్ జూన్ 14 మండలంలోని సుంకిశాల గ్రామంలో గ్రామ దేవతలు పోచమ్మ తల్లికి కట్ట మైసమ్మ తల్లికి బోనాలను ఘనంగా నిర్వహించారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయాలకు బయల్దేరారు.…

క్రికెట్ టోర్నమెంట్ విజేతకు బహుమతి.

జనం సాక్షి /కొల్చారంగత నాలుగు రోజులుగా వరి గుంతం గ్రామంలో విపియల్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్లో బుధవారం విజయత నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ 20 వేల రూపాయలు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి…