Saturday, 14 November 2026

వార్తలు

ఉపాధిహావిూలో సిబ్బంది చేతివాటం

ఖమ్మం,నవంబర్‌ 22: ఖమ్మం జిల్లాలో ఉపాధి హావిూ పనుల్లో మరో అక్రమం వెలుగు చూసింది. పనులు చేయకుండానే నిధులు స్వాహా చేశారు. లక్షలాది రూపాయల దుర్వినియోగాన్ని జిల్లా అధికారులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవటం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పెనుబల్లి…

సైనా నెహ్వాల్‌ ఓటమి

హాంకాంగ్‌: హాంకాంగ్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ రెండోరౌండ్‌లో భారత్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ ఓటమి పాలయ్యింది. ఆన్‌సీడెడ్‌ చైనా షట్లర్‌ లిన్‌ వాంగ్‌ చేతిలో 19-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది.

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.

బాల్‌థాకరే ఆస్తికల వాహనానికి ఘన స్వాగతం

హైదరాబాద్‌: ముంబయి నుంచి విజయవాడకు దివంగత బాల్‌థాకరే ఆస్తికలను తీసుకెళుతున్న వాహనానికి హైదరాబాద్‌లోని మూసాపేట చౌరస్తాలో ఘన స్వాగతం లభించింది. కార్పొరేటర్‌ బాబురావు. పలువురు భాజపా నేతలు, హిందూ సమాజ ప్రతినిధులు స్వాగతం పలికి థాకరే చిత్రపటానికి పూల…

అక్రమ ఇసుక ఖనిజం పట్టివేత

బేతంచర్ల: కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం పరిధిలోని నాగమల్లకుంట, గూటుపల్లి, తదితర గ్రామాల్లో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుతున్న స్థావరాలపై జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ వెంకటరెడ్డి గురువారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగమల్లకుంట గ్రామ…

‘గాజా’లో కాల్పుల విరమణకు ఓప్పందం…

కైరో : గాజా భూభాగంలో వారం రోజులుగా 150 మందిని బలి తీసుకున్న దాడులు,ఎదురుదాడులకు తాత్కాలికంగా విరామం ఏర్పడనుంది. ఇజ్రాయెల్‌, హమస్‌ల మ ధ్య వర్తిత్వం చేస్తున్న ఈజిప్‌ ప్రయాత్నాలు ఫలించి కాల్పుల  విరమణకు ఇరుపక్షాలు అంగీకరించాయి. గాజా…

మరోసారి చార్జీల వడ్డన : ఆర్టీసీ

హైదరాబాద్‌ : ప్రయాణికులపై అభివృద్ధి సర్‌ఛార్జిల పేరిట డిసెంబర్‌ 1వ తేది నుంచి ప్రతి టికెట్‌పై ఒ్క రూపాయి విధించాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ఉంది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ మాసంలో ఆర్టీసీ యాజమాన్యం…

జగన్‌, గాలి, మోపిదేవిల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీరిని విచారించిన కోర్టు వచ్చే నెల 5 వరకు…

ఢిల్లీ బయల్దేరిన డీఎస్‌

హైదరాబాద్‌: పీసీసీ మాజీ చీఫ్‌ డి. శ్రీనివాస్‌ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన  శంషాబాద్‌ నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం కానున్నట్టు సమాచారం.

పేలుళ్ళతో దద్దరిల్లిన పాక్‌ : 25 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. దేశంలోని రెండు ప్రధాన నగరాలు రావల్పిండి, కరాచీ బుధవారం అర్థరాత్రి పేలుళ్ళతో దద్దరిల్లాయి. రావల్పిండిలో జరిగిన ఆత్మాహుతిదాడిలో 23 మంది చనిపోగా , కరాచీ పేలుళ్ళలో ఇద్దరు చనిపోయారు. రావల్పిండిలో మొహర్రమ్‌ ఊరేగింపు…