2జీ కేసులో కేంద్రం అఫిడవిట్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఢిల్లీ: 2జీ కేసులో కేంద్రం అఫిడవిట్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కార్యదర్శి స్థాయి అధికారితో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఢిల్లీ: వంశధార ట్రిబ్యునల్ సభ్యుడు గులాం అహ్మద్ను తప్పించాలన్న ఒడిశా పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఒడిశా అడిగిన అనుమతిని సైతం తిరస్కరించింది. డిసెంబర్ 3 నుంచి వంశధార ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ జాగృతిని పటిష్టం చేయనున్నట్టు ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలియజేశారు. తెలంగాణలోని పది జిల్లాలో సంస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతామని ఆమె స్పష్టం చేశారు. ఈనెల 29న జరిగే ‘ దీక్షా దివస్’లో తెలంగాణ జాగృతి…
ముంబయి : తనువంతా అదర్శ హిందుత్వ భావాలు పుణికిపుచ్చుకున్న స్వర్గీయ శివసేన వ్యవస్థాపకులు బాల్ థాకరేకు ఐదేళ్ల పాటు ఓ ముస్లిం వైద్యుడు చికిత్స అందించారు. థాకరే రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే. శనివారం అయన…
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు విషయంలో పార్లమెంట్ను స్తంభింపజేస్తామని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను అడ్డుకుంటామని అయన…
హైదరాబాద్: సమైక్యవాది అయిన వైఎస్ జగన్కు మద్దతుగా మాట్లాడిన ఎంపీ కోమట్రెడ్డి రాజగోపాల్రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమట్రెడ్డి వెంకట్రెడ్డిపై తెలంగాణవాదులు మండిపడ్డారు. కోమట్రెడ్డి బ్రదర్స్ తెలంగాణ ద్రోహులని, తెలంగాణను అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్దిపొందడానికి వారు ప్రయత్నిస్తున్నారని…
హైదరాబాద్: పత్రికల్లో వస్తున్నట్లుగా కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారంటే తాను నమ్మలేనని పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ అన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతున్నట్లు కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కథనం రాసిన…
న్యూఢిల్లీ : బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పలు ప్రైవేటు కంపెనీలకు బొగ్గు క్షేత్రాలు…
ఖమ్మం : మావోయిస్టులకు జిల్లాలో పెద్ద ఎదురు దెబ్బ తగిలిందిజ. కొత్తగూడెంలో జిల్లా ఎస్సీ ఎదుట 15 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన అగ్రనేత ,సౌత్ బస్తర్ డివిజన్ కార్యదర్శి చంద్రన్న ఆయన…
ముంబయి : అలనాటి బాలీవుడ్ ప్రతినాయకుడు ప్రాణ్ అస్వస్థతతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. ఒక చెకప్కోసం ఆయన ఆసుపత్రికి వచ్చారని, అయితే శ్వాసకోశ సమస్య ఉన్నట్లు గుర్తించడంతో ఇన్ పేషెంట్గా అడ్మిట్…