Saturday, 14 November 2026

వార్తలు

రాజీవ్‌ విద్యామిషన్‌ పీడీపై లోకాయుక్త నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ రాజీవ్‌ విద్యామిషన్‌ పీడీపై లోకాయుక్త నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేసింది. రూ. 83లక్షల నిధులు దుర్వినియోగానికి సంబందించి పీడీపై ఈ నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయినట్లు సమాచారం. డిసెంబర్‌ 12 లోగా తమ…

.కిషోర్‌ చంద్రదేవ్‌ లేఖ వ్యక్తిగతం : సందీప్‌ దీక్షిత్‌

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ రాసిన లేఖ అయన వ్యక్తిగతమని ఎఐసిసి అధికారి ప్రతినిధి సందీప్‌ ధీక్షిత్‌ చెప్పారు. కిషోర్‌ చంద్రదేవ్‌ రాసిన లేఖను అధిష్టానం పరిశీలిస్తుందని అయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి…

రాష్ట్ర స్థాయి విలువిద్యలో బాలికకు స్వర్ణం

భిక్కనూరు : మండలం పెద్దమల్లారెడ్డి గ్రామాని చెందిన తొమ్మిదో తరగతి విద్మార్థిని రాష్ట్ర స్థాయి ఆర్చరీలో బంగారు పతకం సాధించినట్లు గ్రామస్థులు ఆదివారం తెలిపారు.గ్రామానికి  చెందిన బందల మౌనిక దోమకొండ మండల కేంద్రంలోని అభ్యదయ పాఠశాలలో తొమ్మిదో తరగతి…

నాపై రాజకీయ కుట్ర నన్ను మారిస్తే ఏం కాదు :బోత్స

హైదరాబాద్‌ : తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ప్రదేశ్‌ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం అన్నారు. తనపై కథనం వచ్చిన అంగ్ల దినపత్రికపై తాను పరువు నామినేటెడ్‌ అభ్యర్థినని తనను మార్చినంత…

హర్యానా మాజీ మంత్రి గోయల్‌ ‘నోబెయిల్‌’

న్యూఢిల్లీ: హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిర్‌ హోస్టెస్‌ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో ఆరోపణలెదుర్కొంటున్న గోయల్‌కు బెయిల్‌ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఈ ఆరోపణలు రావడంతోనే గోయల్‌ తన మంత్రి…

మెదక్‌ పర్యటనలో బాబుకు తెలంగాణ సెగ

మెదక్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో చేస్తున్న పాదయాత్రలో తెలంగాణ సెగ తగిలింది. సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్‌లో బాబు చేస్తున్న పాదయాత్రను తెలంగాణ మహిళలు ‘ జైతెలంగాణ’ నినాదాలతో అడ్డుకున్నారు. తెలంగాణపై బాబు స్పష్టమైన ప్రకటన…

ఇంత చేసినా ప్రజలు ఓడించారు : డిఎస్‌, షర్మిలకు పితాని

నిజామాబాద్‌ : జిల్లాకు ఇంతగా అభివృద్ది చేసినా ప్రజలు రెండుసార్లు ఓడించారని శాసనమండలి సభ్యుడు డిం శ్రీనివాస్‌ సోమవారం అవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో, దేశంలో మతసామరస్యానికి ఢోకాలేదన్నారు. జిల్లాకు తాగునీరు,…

డీఎల్‌ ఇంటర్వూలను నిలిపివేయండి: హరీష్‌రావు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డీగ్రీ లెక్చరర్ల నియామకపు ఇంటర్వూలకు తెలంగాణ సెగ తగలనుంది. ఇవాళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి డీగ్రీ లెక్చరర్ల నియామకంలో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని…

ఇజ్రాయిల్‌ దాడుల్లో 31 మంది మృతి

గాజానగరం : హమాస్‌ అధీనంలోని గాజా భూభాగంపై ఇజ్రాయిల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడులలో చిన్న పిల్లలు, మహిళలతో సహా 31 మంది పాలస్తీనియన్‌లు  చనిపోయారు. ఈ రెండు దేశాలమధ్య దాడులు, ప్రతిదాడులు తిరిగి చెలరేగిన తర్వాత చోటుచేసుకున్న…

జానారెడ్డికు తెలంగాణ సెగ : రిజైన్‌ చేయాలని కోమిటిరెడ్డి

నల్గోండ : పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కె. జానారెడ్డికి సోంత జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాందీ  95వ జన్మదినం సందర్బంగా  జానా నల్గోండలో అమె విగ్రహనికి పూలమాల వేసేందుకు వెళ్లారు. అక్కడ అయనను…