Saturday, 14 November 2026

వార్తలు

భూమికి చేరుకోనున్న సునీతా విలియమ్స్‌

హూస్టన్‌: గత నాలుగు మాసాలుగా అంతరిక్షంలో గడిపిన భారత్‌-అమెరికా సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మరో ఇద్దరు వ్యోమగాములతో పాటుగా ఆదివారం భూమికి చేరుకోనున్నారు. శనివారం భూమికి తిరుగు ముఖం పట్టిన సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ…

పాలస్తీనాపై కొనసాగుతున్న హిజ్రయిల్‌ వైమానిక దాడులు

  గాజా: పాలస్తీనాపై ఇంకా హిజ్రయిల్‌ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే 52మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. వందమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. పాలస్తీనాపై హిజ్రాయిల్‌ వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. మీడియా భవంతులపు…

చిలకలగూడలో పెళ్లి ఇంట్లో చోరీ

సికింద్రాబాద్‌: చిలకలగూడలోని పెళ్లి ఇంట్లో భారీ చోరి జరిగింది. కుటుంబ సభ్యులంతా పెళ్లి పనుల్లో ఉండగా దుండగులు 20 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు అపహరించారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గిరిజనుల సంక్షేమానికి కృష్టి : మంత్రి బాలరాజు

రాజమండ్రి : గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆశాఖ మంత్రి పనుపులేటి బాలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 126 గిరిజన బాలుర వసతిగృహాలు నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకు ఒక్కో దానికి కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని…

దేశ సౌభాగ్యానికి ప్రజల ఆరోగ్యవంతంగా ఉండాలి

కరీంనగర్‌: నవంబర్‌ 18,(జనంసాక్షి): విభిన్న సంస్కృతులుగల మనదేశంలో సామజిక, ఆర్థిక, ఆరోగ్యంగా ప్రజలు ఉండాలంటే విద్య, వైద్యం, సామజిక సృతి ఉండాలని శ్రీశ్రీశ్రీ దండి, చిన్న శ్రీమన్నారాయణ జీయర్‌ స్వామి కోరారు. కరీంనగర్‌ జిల్లాలో చల్మెడ ఆనందరావు కాన్సర్‌…

ముగిసిన బాల్‌ఠాక్రే అంత్యక్రియలు

ముబంయి : మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో  ఠాక్రే శకం ముగిసింది. శివసేన అధినేత బాలాసాహెబ్‌ ఠాక్రే అంత్యక్రియలు ముగిశాయి. ఇక్కడి శివాజీ పార్క్‌లో ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి అధికారిక  లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ఠాక్రే పార్థీవ దేహాన్ని…

మయన్మార్‌లో ఒబామా చారిత్రక పర్యటన

  మయన్మార్‌ రెండోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తన పరిపాలనలో అమెరికాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఒబామా సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. మయన్మార్‌లో చారిత్రక పర్యటనకు…

జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లే : హరీష్‌

  వరంగల్‌ : వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు జగన్మోహన్‌ రెడ్డికి జై కోడితే అవినీతిని ప్రోత్సహించినట్లేనని తెలంగాణరాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్‌రావు అదివారం అన్నారు. అయన వరంగల్‌ జిల్లాలో పార్టీ నేతలతో…

తెలంగాణ ఇవ్వకుంటే రాజీనామా : రాజగోపాల్‌

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే రాజీనామాకైనా సిద్ధమని ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తనకు పదవి కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తమ భవిష్యత్‌ కార్యచరణను వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు.

మరణ సమయం తెలినే జన్యుపు

వాషింగ్టన్‌ : మానవుడు ప్రతి రోజూ ఏ సమయంలో నిద్ర నుంచి లేస్తాడు.. ఏ రోజున, ఏ సమయాన మరణిస్తాడు అనే దాన్ని ప్రభావితం చేసే ఒక సాధారణ జన్యువును శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారని సరికొత్త అధ్యయనం పేర్కొంది.…