కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్‌పింగ్
చైనా: చైనా కమూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్‌పింగ్ నియమితులయ్యారు. చైనా అధ్యక్షుడు హు జింటావో స్థానంలో జీ జింగ్‌పింగ్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.
చైనా: చైనా కమూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా జీ జింగ్‌పింగ్ నియమితులయ్యారు. చైనా అధ్యక్షుడు హు జింటావో స్థానంలో జీ జింగ్‌పింగ్‌ను నియమించినట్లు పార్టీ ప్రకటించింది.
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. 140 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతండగా.. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోంది.
గన్నవరం: గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఎ.పి.సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు ఘనస్వాగతం లభించింది. గురువారం ఉదయంస్పైస్ జెట్‌లో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ బుద్ధ ప్రకాశ్…
వరంగల్: జిల్లాలోని జనగాం మండలం యశ్వంతపూర్ వద్ద రెండు అంగుళాల మేర రైలు పట్టా విరిగిపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన రైల్వే సిబ్బంది తక్షణమే విరిగిన రైలు పట్టాకు మరమ్మతులు చేపట్టారు. మరమ్మతుల కారణంగా సికింద్రాబాద్- కాజీపేట మధ్యరైళ్లు ఆలస్యంగా…
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో అహ్మదాబాద్‌లో తొలి టెస్టు ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటకు మ్యాచ్ ప్రారంభమైనా మ్చాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది ఎంచుకుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ వైట్‌వాష్‌తో వెనుదిరిగిన విషయం…
హైదరాబాద్: ప్రజలను నిర్వాసితులుగా మారుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గురువారం నుంచి 48 గంటలపాటు ఉత్తర తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. సింగరేణి ఓపెన్‌కాస్ట్ మైనింగ్, కవ్వాల్ అభయారణ్యం,పోలవరం, రంగనాయచేర్వు, అణువిద్యుత్ పాంటను నిర్మిస్తూ…
హైదరాబాద్: ఇవాళ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం ఆయన బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడ ఆయన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.
న్యూఢిల్లీ, నవంబర్ 14 (జనంసాక్షి): ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మయన్మార్ ప్రజాస్వామ్య నేత ఆంగ్ సాన్ సూకీ నాలుగు దశాబ్దాల తర్వాత భారతదేశాన్ని సందర్శిం చారు. మయన్మార్ సైనిక ఉక్కుపిడికిలిలో ఇనాళ్ళు బందీ అయిన ఈ శాంతికపోతం…
హైదరాబాద్, నవంబర్ 13 (జనంసాక్షి): బయపడుతూ బతికేది బతికే కాదు, ఎన్ని అవంతరాలు ఎదురైనా ధైర్య సాహసాలతో బతకాలని, అనుకున్నది సాధించే వరకు పోరాడాలని బాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆబిడ్స్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ…
జెనీవా, నవంబర్ 1 4 : అరుదైన గోల్కొండ వజ్రం అత్యధిక ధరను పలికింది. హైదరాబాద్‌లోని గోల్కొండ వద్ద తవ్వి తీసిన 76.02 క్యారట్ల వర్ణరహిత వజ్రం 21.48 అమెరికా డాలర్లు 20.355 సివ్స్ ఫ్రాన్స్) పలికింది.…