మంథని నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జిగా మాయ రమేష్
జనంసాక్షి, మంథని : మంగళగిరిలో సోమవారం జనసేన పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో తెలంగాణ లొని పెద్దపల్లి జిల్లా మంథని ఇంఛార్జిగా మాయ రమేష్ ను నియమించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియామక పత్రం అందజేశారు…










